Stories

Will Earth Freeze Over by 2025 | అతి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్న భూమి

Will Earth Freeze Over by 2025
Written by admin

అతి పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్న భూమి | Will Earth Freeze Over by 2025? Shocking Predictions!

2025 లో భూమి మారిపోతుంది 2024 సమ్మర్ లో చూసే ఉంటారు టెంపరేచర్స్ 45 50° దాటిపోయాయి కానీ చలికాలం వచ్చేసింది ఎప్పుడూ లేనంత చలితో జనాలు వణికి పోతున్నారు టెంపరేచర్స్ 20 కాదు కదా 15 కు కూడా పడిపోయే రోజులు రాబోతున్నాయి సైంటిస్టుల ప్రకారం ఒక కొత్త మంచు యుగం రాబోతుంది అది 2025 లోనే మొదలవుతుంది షాకింగ్ గా ఇది కొన్ని లక్షల సంవత్సరాల వరకు కొనసాగే అవకాశం ఉంది భూమి పుట్టి 4.5 బిలియన్ సంవత్సరాలు అయింది ఇన్ని కోట్ల సంవత్సరాల్లో భూమి అనేక హీటింగ్ పీరియడ్స్ తో పాటు కూలింగ్ పీరియడ్స్ ని కూడా చూసింది ఈ కూలింగ్ పీరియడ్ ని ఐసేజ్

అనొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఐసేజ్ టైం లో భూమి మొత్తం గడ్డగట్టుకుపోతుంది అయితే మనం ఐసేజ్ స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి దాని పూర్తి ఎఫెక్ట్ ని చూడలేకపోతున్నాం నిజం చెప్పాలంటే మనం రెండు ఐసేజెస్ మధ్యలో ఉన్న కాలం అంటే ఇంటర్ గ్లేషియల్ పీరియడ్ ఎండింగ్ లో ఉన్నాం ఇలాంటి మధ్యకాలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అందుకే సమ్మర్ లో ఈ 45 నుండి 50 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు అయితే ఈ ఇంటర్ గ్లేషియల్ పీరియడ్ అయిపోంగానే ఎముకలు కొరికే చలి మొదలవుతుంది కానీ ఈ మార్పు ఎప్పుడు జరుగుతుందో మనకి ఎలా అర్థమవుతుంది అందుకోసం కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఇన్ని కోట్ల సంవత్సరాలుగా

భూమిపైన మట్టి లేయర్స్ కదులుతూ కొన్ని చోట్ల పేరుకుపోతూ ఉంటాయి వీటిని సెడిమెంటరీ రాక్ ఫార్మేషన్స్ అంటారు వీటిని పరిశీలించి సైంటిస్టులు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని అర్థం చేసుకున్నారు అదే భూమి మీద మొదటి ఐసేజ్ 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది అని దీన్ని హురోనియన్ ఐసేజ్ అన్నారు ఇప్పుడు భూమి మీద పడుతున్న సూర్యకాంతి కంటే ఆ సమయంలో భూమి మీద పడిన సూర్యకాంతి 15% తక్కువగా ఉంది అందువల్ల భూమి 300 మిలియన్ సంవత్సరాల పాటు గడ్డగట్టుకుపోయింది 300 మిలియన్ సంవత్సరాలు అంటే తక్కువ సమయం ఏం కాదు దీంతో పోలిస్తే ఆధునిక మానవుడు ఎవాల్వ్

అయ్యి కేవలం రెండు లక్షల సంవత్సరాలే అయింది రెండవ ఐసేజ్ పేరు క్రయోజినియన్ ఇది చాలా దారుణమైన మంచు యుగం ఈ క్రయోజినియన్ ఐసేజ్ 720 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలైంది జనరల్ గా భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి కానీ క్రయోజినియన్ ఐసేజ్ లో భూమధ్య రేఖ ప్రాంతాల టెంపరేచర్స్ ఏకంగా మైనస్ 20 డిగ్రీస్ కి పడిపోయాయి ఇక పైకి వెళ్లే కొద్ది టెంపరేచర్స్ -50° కంటే తక్కువకి పడిపోయాయి అంట సైంటిస్టుల ప్రకారం క్రయోజన్ జీనియన్ ఐస్ ఏజ్ లో సముద్రాలు కూడా గడ్డగట్టుకుపోయాయి భూమి పైన కింద ఉండే ధ్రువ ప్రాంతాల్లో ఏకంగా సముద్రం

అడుగు వరకు ఉన్న నీరు కూడా గడ్డగట్టింది ఈ సమయంలో అంతరిక్షం నుండి భూమిని చూసి ఉంటే ఒక ఫెయిర్ డీల్ బాల్ లా తెల్లగా ఉండేది మొత్తం మంచే కాబట్టి దీన్ని స్నో బాల్ ఎర్త్ అన్నారు ఇక మూడవ ఐసేజ్ అయిన ఇండియన్ సహారన్ ఐసేజ్ పేలియోజోయిక్ ఎరా అంటే 450 మిలియన్ సంవత్సరాల క్రితం మొదలయ్యి 30 మిలియన్ సంవత్సరాలు కొనసాగింది ఇది క్రయోజినియన్ ఐసేజ్ అంతా దారుణంగా లేకపోయినా ఒక ఐసేజే కాబట్టి భూమధ్య రేఖకి దగ్గరగా ఉండే సబ్ ట్రాపికల్ ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల అంత థిక్నెస్ ఉన్న మంచు గడ్డలు ఏర్పడ్డాయి అయితే తక్కువ ఎఫెక్ట్ ఉన్న ఈ ఐసేజ్ ఒక దారుణానికి కారణమైంది

అదేంటి హలో ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆ దారుణమే అప్పటి సమస్త జీవ అంతం దీన్ని గ్రేట్ డయింగ్ లేదా పర్మియన్ ఎక్స్టింక్షన్ అంటారు భూమి చరిత్రలో జీవాలు ఎక్కువగా చనిపోయింది ఈ పర్మియన్ ఎక్స్టింక్షన్ కాలంలోనే అయితే ఇప్పుడు భూమి ఉన్న ఇంటర్ గ్లేషియల్ పీరియడ్ ని హోలోసీన్ ఎపాక్ అంటారు ఇది 11700 సంవత్సరాల క్రితం మొదలైంది ఇండియన్ సహారన్ ఐసేజ్ తర్వాత ఎన్ని మంచు యుగాలు వచ్చాయో తెలియదు కానీ లాస్ట్ వచ్చిన ఐసేజ్ 110000 సంవత్సరాల క్రితం మొదలయ్యి 9600 నుండి

9700 సంవత్సరాల క్రితం అంతమైంది అయితే 14 వ శతాబ్దం నుండి 19 వ శతాబ్దం మధ్యలో కూడా భూమి టెంపరేచర్స్ పడిపోవడం వల్ల ఒక మినీ మంచి యుగంగా ప్రకటించారు ఈ సమయంలో వీచిన చల్లటి సముద్రపు గాలుల వల్ల 1350 వ సంవత్సరంలో పెద్ద కరువు వచ్చింది ఇది 20 సంవత్సరాల పాటు సాగింది ఇలా 19వ శతాబ్దానికి భూమి వేడెక్కడం మొదలుపెట్టి ఈ రోజుటికి కూడా కొనసాగుతుంది ఇప్పటివరకు చూసిన ఐసేజెస్ లో మిలియన్ల సంవత్సరాలవి ఉన్నాయి వందల సంవత్సరాలవి ఉన్నాయి సో మనం ఎంటర్ అయ్యే ఐసేజ్ పదుల సంవత్సరాల వందల సంవత్సరాల లేకపోతే లక్షల సంవత్సరాల అనేది ఇంకా మనకి తెలియదు అయితే ప్రతి 10000

సంవత్సరాలకు ఒకసారి భూమి గ్లేసియేషన్ అనే ప్రాసెస్ కి గురవుతుంది ఇది రీసెర్చ్ లో తేలింది అంటే కిలోమీటర్ల పాటి మంచు దిబ్బలు అలానే సీజన్స్ తో సంబంధం లేని మంచు తుఫానులు ఎక్కువగా వస్తాయి లాస్ట్ ఐస్ ఏజ్ నుండి 11000 సంవత్సరాలు గడిచింది కాబట్టి తర్వాత సంవత్సరాల్లో మరో ఐస్ ఏజ్ లోకి ఎంటర్ అవుతామని సైంటిస్టులు భావిస్తున్నారు అసలు ఇలా టైం టు టైం భూమి ఎందుకు చల్లబడి వేడిగా మారుతుందో తెలుసుకోవడానికి సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు ఇలా కొన్ని కారణాలను కనిపెట్టారు అందులో ముఖ్యమైనది సోలార్ ఫ్లేర్ యాక్టివిటీ అంటే సూర్యుడి

వాతావరణంలో పుట్టిన శక్తివంతమైన ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ సూర్యుడి చర్యల్లో శక్తి తగ్గే కొద్దీ భూమికి వచ్చే కాంతి వేడి కూడా తగ్గుతుంది వేడి తగ్గితే టెంపరేచర్స్ పడిపోతాయి కదా దీన్ని టెస్ట్ చేయడానికి రాబర్ట్ ఎల్రిక్ అనే అమెరికన్ సైంటిస్ట్ ఒక కంప్యూటర్ మోడల్ ని తయారు చేశాడు దీంతో సూర్యుడి మీద ప్లాస్మా ఎలా మారుతుందో ఒక అంచనాకి రావచ్చు సూర్యుడి చర్యలు మారడం ప్లస్ భూమి చల్లబడి వేడెక్కే సైకిల్స్ సింక్ అవుతున్నాయి అని రాబర్ట్ మోడల్ తేల్చింది అయితే భూమి చల్లబడి వేడెక్కే సైకిల్స్ దాని ఆక్సియల్ టిల్ట్ మరియు ఆర్బిటల్ వేరియేషన్స్ మీద ఆధారపడి

ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా అది స్ట్రైట్ గా తిరగదు 23.5° వంగి తిరుగుతుంది కాకపోతే ప్రతి 41000 సంవత్సరాల్లో 22.1 నుండి 24.5° మధ్యలో మారుతూ ఉంటుంది అంటే 41000 సంవత్సరాల క్రితం 22.1 ఉంటే ఇప్పుడు 24.5° కి వంగుతుంది అని అర్థం దీన్ని వేరియేషన్ ఆఫ్ ఆక్సిజియల్ టిల్ట్ అనొచ్చు ఇక ఆర్బిటల్ వేరియేషన్స్ విషయానికి వద్దాం జనరల్ గా మీరు చూసిన సోలార్ సిస్టం మోడల్స్ లో భూమి సూర్యుడి చుట్టూ రౌండ్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది కదా కొంతవరకు అది కరెక్టే కానీ జూపిటర్ నుండి వచ్చే గ్రావిటీ కొంచెం భూమిని లాగడంతో ఆ ఆర్బిట్

షేప్ సర్కిల్ షేప్ లో ఉండాల్సింది కాస్త లైట్ గా రగ్బీ బాల్ షేప్ లోకి మారుతుంది దీన్ని ఎల్లిప్స్ అంటారు జనరల్ గా భూమి సూర్యుడు చుట్టూ తిరిగే సర్క్యులర్ ఆర్బిట్ కంటే ఈ ఎల్లిప్టికల్ ఆర్బిట్ పొడుగ్గా ఉంటుంది దానివల్ల భూమి సూర్యుడి నుండి కొంచెం ఎక్కువ దూరానికి వెళ్తుంది దీన్నే ఆర్బిటల్ వేరియేషన్ అంటారు అయితే ఎక్కువ దూరానికి వెళ్తే ఏమవుతుంది భూమి చల్లగా మారుతుంది వేరియేషన్ ఆఫ్ ఆక్సియల్ టిల్ట్ కి 41 వేల సంవత్సరాల టైం పీరియడ్ ఉన్నట్టే ఆర్బిటల్ వేరియేషన్ కి కూడా లక్ష నుండి నాలుగు లక్షల సంవత్సరాల టైం పీరియడ్

ఉంటుంది ఈ మూడు లక్షల సంవత్సరాల టైం పీరియడ్ లో భూమి ఆర్బిట్ షేప్ సర్కిల్ నుండి ఎల్లిప్స్ మధ్య మారుతూ వస్తుంది ఈ రెండు కాన్సెప్ట్స్ ద్వారా భూమి ఎప్పుడు చల్ల బడుతుంది ఎప్పుడు వేడెక్కుతుంది అనే విషయాన్ని మిలంకవిచ్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు ఈ థియరీని మిలంకవిచ్ సైకిల్ అంటారు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ మన స్టోరీ లోకి ఎంటర్ అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే భూమి వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు కానీ న్యాచురల్ గా కాకుండా మనం చేసే చెత్త పనుల వల్ల భూమి వేడెక్కుతుంది అంటే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ని వాతావరణంలో కలిపితే

అంతరిక్షంలోకి ఎస్కేప్ అవ్వాల్సిన వేడిని ట్రాప్ చేసి ఉష్ణోగ్రతల్ని పెంచుతుంది కానీ ఒక రీసెర్చ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే గ్లోబ్ వార్మింగ్ వల్ల భూమి చల్లబడుతుందంట ఈ రీసెర్చ్ వాడిన క్లైమేట్ మోడల్ ప్రకారం అధిక టెంపరేచర్స్ వల్ల ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు నీరు ఎవాపరేట్ అయ్యి ధ్రువానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా మంచు పడుతుందంట అయితే గల్ఫ్ ప్రాంతంలో ఉండే వేడి గాలులు అట్లాంటిక్ ప్రాంతాన్ని దాటి ఆర్కిటిక్ ప్రాంతానికి వెళ్ళలేకపోతే అక్కడ చలి ఎక్కువై ఐస్ పెరిగిపోతుంది తర్వాత ఐసేజ్ రావటానికి ఇదే మొదటి స్టేజ్ గా మారొచ్చు 10000 సంవత్సరాల క్రితం జరిగిన

ఐస్ ఏజ్ లో సముద్రం నుండి ఎక్కువగా బయటికి వచ్చిన నీరు గడ్డ కట్టడం వల్ల సముద్రమట్టం తగ్గిపోయింది దానివల్ల నదులు ఇంకిపోయి పెద్ద పెద్ద లోయలుగా మారాయి సో ఇదివరకు మనిషి నడవడానికి మూసుకున్న మార్గాలు ఇప్పుడు తెరుచుకున్నాయి అలానే ఖండాల మధ్య సముద్రాలు గడ్డగట్టడం వల్ల ఆఫ్రికా నుండి యూరోప్ యూరోప్ నుండి అమెరికా ఏషియా మళ్ళీ ఏషియా నుండి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ప్రాంతాలకు మనిషి నడవగలిగాడు

 

About the author

admin

Leave a Comment

error: Content is protected !!