OYO Rooms: 13,000 కోట్ల నష్టంతో ప్రారంభమైన అద్భుతమైన కం బ్యాక్ – 229 కోట్ల ప్రాఫిట్ లోకి ఎలా చేరుకుంది?
ఈ రోజు నుండి రెండు సంవత్సరాల ముందు దివాలా తీయడానికి సిద్ధంగా ఉంది 13 వేల కోట్ల నష్టం ఎన్నో లాస్ సూట్స్ మరియు వేల మంది హోటల్ ఓనర్ల కోపం కానీ ఈరోజు అదే కంపెనీ 229 కోట్ల ప్రాఫిట్ సంపాదించింది అవును మనం మాట్లాడుకుంటుంది oyo రూమ్స్ గురించి కేవలం బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్స్ మాత్రమే కాదు కపుల్స్ మధ్య బాగా పాపులర్ అయిన సర్వీసెస్ కి కూడా ప్రసిద్ధి చెందింది అలాంటి oyo కేవలం భారతదేశం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచంలో పేరుపొందింది ఈ రోజు నుండి కొన్ని సంవత్సరాలకు ముందు oyo పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అంటే ఈ కంపెనీ ఎప్పుడైనా
మూతపడిపోవచ్చని జనాలు గట్టిగా నమ్మారు ఎందుకంటే దీని సేఫ్టీ మరియు ప్రైవేసీ విషయంలో ప్రశ్నలు తలెత్తడం మొదలయ్యాయి చివరికి oyo రూమ్స్ లో హిడెన్ కెమెరాస్ పెట్టి ఉంటాయి అనేలాంటి న్యూస్ లు కూడా బయటకు వచ్చాయి కానీ ఈరోజు oyo వీటన్నిటి నుండి బయట పడడం మాత్రమే కాకుండా మొదటిసారి ప్రాఫిట్ లోకి కూడా వచ్చింది ఇంత పెద్ద లాస్ తర్వాత ఇలాంటి అద్భుతమైన కం బ్యాక్ ఇవ్వడం మామూలు విషయం కాదు అయితే ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏంటంటే ఒక చిన్న హోటల్ బుకింగ్ ప్లాట్ఫార్మ్ తో మొదలు పెట్టిన ఈ 19 సంవత్సరాల అబ్బాయి ఇది మళ్ళీ జనాల్లో పాపులర్ అయ్యేంతలా ఏం చేశాడు ఇది లాస్
అవుతూ అవుతూ విజయం సాధించిన oyo జర్నీ కథ oyo ఈ మధ్యలో పారిస్ లోని ప్రీమియం రెంటల్ హోమ్స్ కంపెనీ చెక్ మైక్ గెస్ట్ ని కొనేసింది అలాగే ఇదే సంవత్సరం వీళ్ళు తమ హోటల్ ఇన్వెంటరీ కి 13 వేల కోట్ల నుండి 18 వేల కోట్లు వరకు పెంచారు పనికిరాని మార్కెటింగ్ మరియు అవసరం లేని ఎక్స్పెన్సెస్ తగ్గించి ఈరోజు మెయిన్ ఫోకస్ కేవలం ప్రాఫిట్ అలాగే రెవెన్యూ పైన పెట్టారు కానీ ఇది మొదటి నుండి ఇలా లేదు దీన్ని అర్థం చేసుకోవడం కోసం మనం అన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే oyo ఎలా ఎందుకు మొదలైందని నిజానికి oyo ప్రయాణం 2012 లో ఒక 19 సంవత్సరాల
రితేష్ అగర్వాల్ అనే అబ్బాయి ఒక చిన్న కలతో ముందుకు కొనసాగినప్పుడు ప్రారంభమైంది ఆ సమయంలో ఇండియాలో బడ్జెట్ హోటల్స్ అయితే అవైలబుల్ గా ఉండేవి కానీ వాటి క్వాలిటీ పైన ఎటువంటి భరోసా ఉండేది కాదు ఒక్కోసారి చెత్తగా ఉన్న రూమ్స్ దొరికితే ఇంకొకసారి సర్వీసెస్ చెత్తగా ఉండేవి ఇంకొన్ని సార్లు అయితే హోటల్స్ ప్రామిస్ చేసింది ఒకటైతే దొరికేది ఇంకొకటి ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసమే రితేష్ ఒరావెల్ స్టేస్ అనే పేరుతో ఒక కొత్త కంపెనీ మొదలు పెట్టాడు ఒరావెల్ ఐడియా కొంతవరకు ఎయిర్ బిఎన్బి నుండి ఇన్స్పైర్ అవ్వబడింది దీంట్లో
బడ్జెట్ హోటల్స్ ప్రొవైడ్ చేయడం జరిగేది కానీ కేవలం ఒక సంవత్సరం లోపే రితేష్ కి కేవలం బుకింగ్ ప్లాట్ఫార్మ్ తయారు చేయడం సరిపోదు కస్టమర్లకి కన్సిస్టెంట్ క్వాలిటీ ఇవ్వడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం అని అర్థమైంది మొదట్లో ఈ బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడం అంత సులువైన పని కాదు దీంట్లో అన్నిటికంటే ముందైతే ఫైనాన్షియల్ సపోర్ట్ కొరత ఉంది ఎందుకంటే రితేష్ ఐఐటి లేదా ఐఎం లాంటి టాప్ ఇన్స్టిట్యూట్ నుండి చదువుకోలేదు అందుకే అతనికి ఫండింగ్ సంపాదించే విషయంలో ఎక్కువ నాలెడ్జ్ లేదు పై నుండి ఒరావెల్ ఇలాంటి కొత్త బిజినెస్ మోడల్ ని జనాలు అర్థమే చేసుకోలేకపోయారు
ఇంకొక ప్రాబ్లం హోటల్ ఓనర్స్ కి ఒరావెల్ తో పార్ట్నర్షిప్ పెట్టుకోవడంలో ఇబ్బంది అవుతూ వచ్చింది ఎందుకంటే రితేష్ దగ్గర అప్పటికే ఎక్స్పీరియన్స్ కొరత ఉంది అలాగే అతను వాళ్ళ బిజినెస్ ని లాస్ లో పడేయొచ్చని వాళ్ళకి అనిపించింది కానీ స్ట్రగుల్స్ అన్నిటి మధ్య రితేష్ పీటర్ తీల్ ఫెలోషిప్ కాంపిటీషన్ గెలిచినప్పుడు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది నిజానికి ఇదొక ప్రెస్టీజియస్ ఫెలోషిప్ దీన్ని పేపాల్ కో ఫౌండర్ పీటర్ లీథల్ లాంచ్ చేశాడు దీంట్లో యంగ్ ఆంట్రప్రన్యూర్స్ కి కాలేజ్ వదిలిపెట్టి తమ స్టార్టప్ పైన ఫోకస్ చేయడం కోసం లక్ష
డాలర్ల ఫండింగ్ దొరికేది ఈ ఫండింగ్ రితేష్ కి ఒక గేమ్ చేంజర్ గా మారింది ఎందుకంటే డబ్బు చేతికి రాగానే రితేష్ అన్నిటికంటే ముందు ఒరావెల్ స్టేస్ ని రీబ్రాండ్ చేసి oyo రూమ్స్ గా మార్చాడు ఒకటి ఇది ముందు నుండి చాలా క్యాచీగా ఉంది అలాగే కంపెనీ యొక్క మోటివ్ ని బెటర్ గా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది దాంతో పాటు ఆ డబ్బుతో అతను oyo స్టార్టింగ్ టీం తయారు చేయించాడు అలాగే క్వాలిటీ కంట్రోల్ పైన ఫోకస్ చేస్తూ తన బిజినెస్ ని స్కేల్ చేయడం మొదలు పెట్టాడు కానీ ఇదంతా అంత సులభంగా జరగలేదు నిజానికి రితేష్ హోటల్ ఓనర్స్ ని oyo తో పార్ట్నర్షిప్ చేయండి అని కన్విన్స్
చేస్తున్నప్పుడు అతను చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది చాలా వరకు హోటల్ ఓనర్స్ కి ఓయో తో టై అప్ అయిన తర్వాత వాళ్ళ కంట్రోల్ తమ సొంత హోటల్స్ పైన ఉండదని భయమేసేది ఇది కాకుండా వాళ్ళకి ఇంకొక భయం ఏంటి అంటే oyo బిజినెస్ ఫ్లాప్ అయితే దాని నష్టం ఎవరు భరిస్తారు పైగా కస్టమర్లకి కన్సిస్టెంట్ క్వాలిటీ కూడా కావాలి లైక్ క్లీన్ రూమ్స్ వైఫై ఏసీ మరియు బేసిక్ ఎమ్యూనిటీస్ అండ్ ఇదంతా మేనేజ్ చేయడం సులభమైన పని కాదు ఎందుకంటే చిన్న హోటల్స్ తమ వైఫ్ వైపు నుండి క్వాలిటీ స్టాండర్డ్స్ ని ఫాలో అయ్యేవి కాదు అలాగే కొన్ని హోటల్స్ లో క్వాలిటీ విషయంలో
కస్టమర్ల కంప్లైంట్లు రావడం మొదలైనప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా పెరిగిపోయింది కానీ రితేష్ ఈ ప్రాబ్లమ్స్ కి భయపడటం మానేసి మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాడు అతను పడిన ఈ కష్టానికి ప్రతిఫలంగానే 2015 లో మొదటిసారి oyo విజయాన్ని చూసింది ఎందుకంటే కేవలం రెండు నుండి మూడు సంవత్సరాల లోపే oyo 100 కంటే ఎక్కువ నగరాల్లో దాని ప్రెసెన్స్ సృష్టించుకుంది కానీ oyo బిజినెస్ పెరిగే కొద్దీ ఒక అన్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ముందుకు రావడం గమనించారు వేరే దేశం నుండి టూరిస్టులు వచ్చినప్పుడు తరచుగా లోకల్ హోటల్స్ లో వాళ్ళకి కమ్యూనికేషన్ లో
ఇబ్బంది అయ్యేది చాలా సార్లు ఇది ఎంత ఎక్కువగా పెరిగిపోయింది అంటే చిన్న చిన్న మిస్ అండర్స్టాండింగ్స్ పెద్ద కంప్లైంట్స్ గా మారిపోయేవి కొంతమంది టూరిస్టులు క్లియర్ గా తమకు కావాల్సినవి చెప్పలేకపోయేవారు అలాగే హోటల్స్ కూడా వాళ్ళ అవసరాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయేవి నిజానికి ప్రాబ్లం కేవలం oyo కి మాత్రమే పరిమితం అవ్వలేదు భారతదేశంలో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ మన అందరికీ ఒక పెద్ద ఛాలెంజ్ ఆ సమయంలోనే సాఫ్ట్ బ్యాంక్ ఫౌండర్ మసాయోషి సన్ ఓయో యొక్క ఈ డెడికేషన్ వల్ల చాలా ఇంప్రెస్ అయ్యాడు oyo గ్లోబల్ హాస్పిటాలిటీ మార్కెట్ ని డిస్టర్బ్ చేసి ప్రపంచంలోనే
అన్నిటికంటే పెద్ద బడ్జెట్ హోటల్ అగ్రిగేటర్ గా మారే అవకాశం ఉందని భావించేవాడు అలాగే ఈ కాన్ఫిడెన్స్ వల్లే సాఫ్ట్ బ్యాంక్ oyo లో 100 మిలియన్ డాలర్స్ ఫండింగ్ పెట్టింది తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫండింగ్ $2 బిలియన్ డాలర్లను క్రాస్ అయిపోయింది దీనికి ప్రతిఫలంగా సాఫ్ట్ బ్యాంక్ ఈరోజు oyo లోని ని 46% కంటే ఎక్కువ స్టేక్స్ ని ఓన్ చేస్తుంది వెల్ 2015 లో సాఫ్ట్ బ్యాంక్ ఎంట్రీ తర్వాత oyo దాని ఎక్స్పెక్టేషన్స్ ని చాలా అగ్రెసివ్ చేసింది కానీ దీంట్లో రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు హోటల్ ఓనర్స్ oyo తమ రెవెన్యూ ని
కంట్రోల్ చేస్తుందని కంప్లైంట్స్ చేయడం మొదలు పెట్టారు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటి మధ్య 2016 వరకు oyo ప్లాట్ఫార్మ్ లో 5500 హోటల్స్ ఆన్ బోర్డ్ అయ్యాయి అండ్ ఇది ఇండియాలోనే అన్నిటికంటే పెద్ద బ్రాండెడ్ హోటల్ అగ్రిగేటర్ గా మారింది రితేష్ అగర్వాల్ కల ఇప్పుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమయ్యలేదు అతను ప్రపంచం మొత్తంలోని బడ్జెట్ హోటల్స్ ని స్టాండర్డైజ్ చేసి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తూ ఉన్నాడు ఇదే ఆలోచనతో పాటు చైనా యూరోప్ మరియు యుఎస్ లాంటి పెద్ద మార్కెట్ లోకి ఎంటర్ అయింది కానీ గ్లోబల్ ఎక్స్పాన్షన్ యొక్క ఈ ప్లాన్ అతను
ఆలోచించినంత స్మూత్ గా లేదు నిజానికి స్టార్టింగ్ డేస్ లో oyo యొక్క బిజినెస్ మోడల్ ఇండియాలో అయితే సక్సెస్ ఫుల్ గా నిలిచింది కానీ చైనాలో హోటల్ ఇండస్ట్రీ చాలా ఎక్స్పాండ్ అయి ఉంది ఎందుకంటే అంటే లోకల్ రెగ్యులేషన్స్ కారణంగా హోటల్స్ అన్నిటిని ఒక స్టాండర్డ్ లోకి తీసుకురావడం చాలా కష్టమైన పని అలాంటప్పుడు oyo ఒక కొత్త స్ట్రాటజీ అప్లై చేసింది దానికి మినిమమ్ ఇన్కమ్ గ్యారెంటీ మోడల్ అని పేరు పెట్టింది దీని ద్వారా oyo హోటల్ ఓనర్స్ కి బుకింగ్స్ వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రతి నెల దొరుకుతుంది అని ప్రామిస్ చేసింది భారతదేశంతో పాటు
చైనా మరియు యూరోప్ లాంటి మార్కెట్స్ లో కూడా ఇదే మోడల్ ని అప్లై చేసింది మొదట్లో అయితే హోటల్ ఓనర్స్ కి ఈ మోడల్ చాలా అట్రాక్టివ్ గా అనిపించింది oyo కి ఇది ఫైనాన్షియల్లీ సస్టైనబుల్ గా లేనప్పుడు అసలైన ప్రాబ్లం మొదలైంది నిజానికి oyo ఎంత స్పీడ్ గా అయితే హోటల్స్ ని ఆన్ బోర్డ్ చేసిందో అన్ని బుకింగ్స్ రాలేదు అలాగే ఖర్చు అంతా కంపెనీ దాని జోబి నుండే పెట్టాల్సి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హోటల్ ఓనర్ కి oyo తమ తరఫు నుండి ₹10 లాక్స్ పర్ మంత్ రెవెన్యూ ప్రామిస్ చేసింది అనుకుంటే రియల్ బుకింగ్స్ మాత్రం కేవలం ₹4 లక్షల వరకే చేరుకుంటున్నాయి
అలాంటి సందర్భంలో oyo మిగిలిన అమౌంట్ అంటే ₹6 లక్షల దాని జేబు నుండి నింపాల్సి వచ్చేది అలాగే ఇలా కేవలం ఒక హోటల్ విషయంలో మాత్రమే కాదు వేల హోటల్స్ లో ఇలాగే జరిగేది దీనివల్ల కంపెనీ పైన ఫైనాన్షియల్ బర్డెన్ చాలా ఎక్కువగా పెరుగుతూ వచ్చింది ఈ పెరుగుతున్న లాసెస్ ని చూసి ఓయా త్వరగానే ఈ మినిమమ్ ఇన్కమ్ గ్యారెంటీ మోడల్ ని రెవెన్యూ షేరింగ్ మోడల్ గా మార్చాలని నిర్ణయించుకుంది కానీ దీనివల్ల హోటల్ ఓనర్స్ నమ్మకం ముక్కలవుతూ వచ్చింది ఎందుకంటే వాళ్ళకి ముందు ఫిక్స్డ్ ఇన్కమ్ అని ప్రామిస్ చేశారు కానీ తర్వాత చెప్పకుండా కాంట్రాక్ట్ లో మార్పు చేయడం
జరిగింది ఈ విషయం ముందు మీడియా వరకు చేరుకుంది అలాగే తర్వాత లీగల్ ఆక్షన్ వరకు ఇబ్బంది వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులోనే ఒక హోటల్ రాక్సెలిన్ తమకి ప్రతి నెల ₹7 లక్షల రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేశారు అది కంపెనీ సడన్ గా ఇవ్వడం ఆపేసింది అని oyo పైన కేసు ఫైల్ చేసింది ఇలాగే చాలా సంఘటనలు ఢిల్లీ మరియు కోల్కత్తా లాంటి నగరాల్లో కూడా బయటకు వచ్చాయి ఇందులో oyo మీద కాంట్రాక్ట్ టర్మ్ ని అన్ఫెర్ పద్ధతిలో మార్చిన ఆరోపణ పడింది హోటల్ ఓనర్స్ చెప్పే దాని ప్రకారం వాళ్ళకి చాలా తక్కువ డబ్బులు ఇవ్వడం జరిగేది ఎందుకంటే oyo వాళ్ళని అడగకుండా
కాంట్రాక్ట్ లో చేంజ్ చేసింది అలాగే కేవలం ఇండియా మాత్రమే కాదు అమెరికా మరియు చైనాలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి దాంతో ఈ కంపెనీ చాలా చట్టపరమైన సమస్యలు చిక్కుకుంది ఇంకొక వైపు హోటల్ ఓనర్స్ తో పాటు కస్టమర్ల కంప్లైంట్స్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చాయి ఎందుకంటే oyo తమ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ లో అయితే హై క్వాలిటీ సర్వీసెస్ అని ప్రామిస్ చేసింది కానీ అతి కష్టం మీదే సగం ప్రామిస్ లు పూర్తి చేయడం జరిగేది లైక్ ఒక ఒకవేళ మీరు oyo ద్వారా ముంబైలో ఒక రూమ్ బుక్ చేసుకుంటే దాంట్లో ఫ్రీ వైఫై అలాగే ఏసీ ప్రొవైడ్ చేస్తామని మాట ఇచ్చారు మీరు
ఎక్సైట్మెంట్ తో మీ హోటల్ కి రీచ్ అయ్యారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వైఫై గాని ఏసీ గాని పని చేయట్లేదని తెలిసింది మీరు కస్టమర్ సపోర్ట్ తో మాట్లాడడానికి ట్రై చేస్తారు కానీ అక్కడ కూడా ఎటువంటి సొల్యూషన్ దొరకదు ఆలోచించండి ఈ సిచుయేషన్ లో మీ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్ లో ఉంటుందో అని కేవలం ఇంతే కాదు లాస్ట్ మినిట్ లో బుకింగ్ క్యాన్సిల్ అయిపోవడం ఈజీగా రిఫండ్ దొరకకపోవడం అండ్ అండ్ హిడెన్ చార్జెస్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంతో కస్టమర్ల నమ్మకం పోవడం మొదలైంది అలాగే వాళ్ళు oyo ని వదిలిపెట్టి వేరే ప్లాట్ఫార్మ్స్ లైక్ మేక్ మై ట్రిప్ అండ్
ఎయిర్ బిఎన్బి ని ఎంచుకోవడం మొదలు పెట్టేసారు ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిటి వల్ల oyo రెప్యూటేషన్ కి చాలా ఎక్కువ నష్టం జరిగింది అండ్ ఈ విధమైన లీగల్ యాక్షన్స్ మరియు ప్రాబ్లమ్స్ కారణంగా ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 లో oyo కి 13 వేల కోట్ల నష్టం వచ్చింది ఇది చాలా ఎక్కువ ఇబ్బందులు ఇక్కడితో అంతమవ్వలేదు ఎందుకంటే oyo దాని ప్రాబ్లమ్స్ నుండి బయటపడే ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉంది అప్పుడే 2020 లో కోవిడ్ 19 ఎంట్రీ ఇచ్చింది ఈ వరల్డ్ వైడ్ పాండమిక్ కంపెనీని తారుమారు చేసేసింది ఎందుకంటే దీనివల్ల మొత్తం ట్రావెల్ సెంటర్ యొక్క బిజినెస్ పడిపోయింది oyo ఫండ్స్
కూడా అయిపోతూ వచ్చాయి దాంతో oyo దాని చాలా ప్రాపర్టీస్ పర్మనెంట్ గా క్లోజ్ చేసి 5000 మంది ఎంప్లాయిస్ ని జాబ్ నుండి తీసేయాల్సి వచ్చింది పాండమిక్ కారణంగా oyo రెవెన్యూ చాలా దారుణంగా పడిపోయింది అండ్ కంపెనీ దాని గ్లోబల్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అంతా ఆపాల్సి వచ్చింది దాంతో పాటు ఆ సమయంలో హోటల్ ఓనర్స్ ఇంకా ఎక్కువగా కోపంలోకి వెళ్లారు ఎందుకంటే ఇప్పుడు oyo అనుకున్నా కూడా మినిమమ్ ఇన్కమ్ గ్యారెంటీ మోడల్ ని జారీలో ఉంచలేదు oyo యొక్క లాసెస్ మరియు కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతూ వచ్చే కొద్దీ కంపెనీ పైన సాఫ్ట్ బ్యాంక్ ప్రెజర్ కూడా పెరగడం మొదలైంది నిజానికి సాఫ్ట్
బ్యాంక్ oyo పైన ఐపిఓ తీసుకురావాలని ప్రెజర్ పెడుతూ వచ్చింది దాని ద్వారా పబ్లిక్ నుండి డబ్బులు రైస్ చేసి ఫండింగ్ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలగాలని ఈ ప్రెజర్ వల్లే 2021 లో oyo దాని ఐపిఓ ఫైల్ చేసింది కానీ రెగ్యులేటరీ కన్సర్న్స్ వల్ల oyo దాన్ని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది నిజానికి సెబి వైపు నుండి oyo యొక్క ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ పైన కొన్ని ప్రశ్నలు ఎత్తడం జరిగింది దీంట్లో రెవెన్యూ ట్రాన్స్పరెన్సీ మరియు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇష్యూస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఈ ఐపిఓ ఫెయిల్ అవ్వడం వల్ల oyo ఫైనాన్షియల్ కండిషన్ డామేజ్ ఇవ్వడంతో
పాటు దాని రెప్యూటేషన్ కూడా రిస్క్ లో పడింది ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి కంపెనీ పైన నమ్మకం ఎగిరిపోవడం మొదలైంది ఐపిఓ ఫెయిల్యూర్ oyo కి ఒక వేకప్ కాల్ లాంటిది దానివల్ల కంపెనీ కేవలం గ్రోత్ పైన మాత్రమే కాదు సస్టైనబుల్ ప్రాఫిటబిలిటీ మీద కూడా ధ్యాస పెట్టాలని స్పష్టమైంది oyo కి అది దాని అన్నిటికంటే చెడు సమయం కానీ అన్ని ఛాలెంజెస్ కోర్టు కేసెస్ కస్టమర్ కంప్లైంట్స్ మరియు ఇన్వెస్టర్స్ ప్రెజర్ ఉన్నప్పటికీ రితేష్ అగర్వాల్ ఓటమి ఒప్పుకోలేదు ఆ సమయంలో కంపెనీ దగ్గర కేవలం ఒకే ఒక ఆప్షన్ ఉంది అదేంటంటే తమ గ్రోత్ ఎట్ ఎనీ కాస్ట్ అనే మెంటాలిటీని
వదిలిపెట్టి ప్రాఫిటబిలిటీ అండ్ ఎఫిషియన్సీ పైన శ్రద్ధ పెట్టాలి అండ్ ఈ కారణం వల్ల రితేష్ ఓయో యొక్క పూర్తి బిజినెస్ స్ట్రాటజీని ట్రాన్స్ఫార్మ్ చేయాలని నిర్ణయించుకున్నాడు అన్నిటికంటే ముందు అతను కంపెనీ యొక్క మినిమమ్ ఇన్కమ్ గ్యారెంటీ మోడల్ ని పూర్తి విధంగా ఎండ్ చేశాడు దీని ప్లేస్ లో రెవెన్యూ షేరింగ్ మోడల్ ని తీసుకొచ్చాడు అది ఎక్కువ సెన్స్ తీసుకువచ్చింది ఈ కొత్త మోడల్ లో హోటల్ ఓనర్స్ అండ్ ఓయో కి యాక్చువల్ బుకింగ్ అమౌంట్ ఆధారం పైన రెవెన్యూ దొరికేది దీనివల్ల oyo పైన ఫిక్స్డ్ కాస్ట్ యొక్క బర్డెన్ తగ్గిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే
హోటల్ ఓనర్స్ కూడా తమ హోటల్స్ మరియు సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేయడంలో శ్రద్ధ పెట్టడం మొదలు పెట్టారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ పూర్తిగా బుకింగ్స్ పైన డిపెండ్ డిపెండ్ అయి ఉంది ఇది కాకుండా oyo యొక్క పాత స్ట్రాటజీలో ఇంకొక లోటు ఉంది అన్ రెగ్యులేటెడ్ ఎక్స్పాన్షన్ నిజానికి కంపెనీ ఇప్పటివరకు కేవలం ఎక్స్పాన్షన్ పైన ఫోకస్ చేసింది దీంట్లో చాలా వరకు హోటల్స్ కి తమ ప్లాట్ఫార్మ్స్ పైన ఆన్ బోర్డ్ చేయడం మెయిన్ గోల్ అండ్ దీంతో వాళ్ళు హోటల్ యొక్క క్వాలిటీ మీద శ్రద్ధ పెట్టలేకపోయారు కానీ ఇప్పుడు oyo తమ ఈ స్ట్రాటజీని మార్చేసింది ఇప్పుడు oyo తమ
ప్రాపర్టీ మెంబర్స్ ని తొలగించి కేవలం క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తున్న హోటల్స్ ని మాత్రమే లిస్ట్ చేసింది ఒక రిపోర్ట్ ప్రకారం 2023 లో oyo తమ హోటల్ నెంబర్స్ ని తొలగించి 12000 నుండి 8000 కు చేసింది ఈ మార్పు కారణంగా కంపెనీ రెప్యూటేషన్ పెరిగింది అలాగే కస్టమర్ల కంప్లైంట్స్ కూడా తగ్గడం మొదలయ్యాయి అండ్ అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే ఇన్ని హోటల్స్ ని డీ లిస్ట్ చేసిన తర్వాత కూడా oyo రెవెన్యూ తగ్గడానికి బదులు రివర్స్ లో పెరిగింది ఇది కాకుండా తమ ఖర్చుల్లో కటింగ్స్ చేయడం కోసం ఒక టెక్నాలజీ సపోర్ట్ తీసుకున్నారు ఈ కంపెనీ
ఎలాంటి చాలా ఆటోమేటెడ్ సిస్టమ్స్ మరియు ఏఐ బేస్డ్ ఆల్గోరిథమ్స్ ని అడాప్ట్ చేసింది చేసుకుంది అంటే అవి ఎటువంటి హోటల్ రూమ్ యొక్క ప్రైస్ అయినా ఎప్పుడు మరియు ఎంత అడ్జస్ట్ అవుతుంది అనేది డిసైడ్ చేస్తుంది దీంట్లో డిమాండ్ మరియు లొకేషన్ ప్రకారం రూమ్ యొక్క ప్రైస్ చేంజ్ అవుతూ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హాలిడే సీజన్ లో ఒక పాపులర్ లొకేషన్ లో oyo రూమ్స్ యొక్క డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి అయితే ఈ సీజన్ లో సిస్టం దానికి అదే ప్రైస్ ని ఇంక్రీస్ చేసేస్తుంది ఇంకొక వైపు ఏ సమయంలోనైనా డిమాండ్ తగ్గితే అది
ప్రైస్ తగ్గించి జనాల్ని బుకింగ్ చేసుకోవడానికి అట్రాక్ట్ చేస్తుంది oyo యొక్క ఈ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల అన్నిటికంటే పెద్ద లాభం ఏం వచ్చిందంటే కంపెనీ మెల్లమెల్లగా తమ లాసెస్ ని కంట్రోల్ లోకి తీసేసుకుంది దానితో పాటు కంపెనీ యొక్క గ్రాస్ బుకింగ్ వాల్యూ పర్ హోటల్ లో కూడా అద్భుతమైన పెరుగుదల వచ్చింది ఎందుకంటే ఎక్కడైతే పర్ బుకింగ్స్ యొక్క యావరేజ్ వాల్యూ 219000 ఉండేదో ఇప్పుడు అది 390000 కు పెరిగిపోయింది అంటే ఇంచుమించుగా 80% ఇంక్రీస్ ఈ విధంగా oyo మొదటిసారి ప్రాఫిట్ సంపాదించింది ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో oyo 229 కోట్ల
రూపాయల నెట్ ప్రాఫిట్ రికార్డ్ చేసింది అంతేకాదు ఈ ఫైనాన్షియల్ ఇయర్ oyo రెవెన్యూ ఇంకా ఎక్కువగా బలపడింది అలాగే కంపెనీ ₹700 కోట్ల రూపాయల ప్రాఫిట్ ప్రాజెక్ట్ చేసింది oyo దాని కం బ్యాక్ తర్వాత వాళ్ళ మెయిన్ ఫోకస్ కేవలం గ్రోత్ పైన మాత్రమే కాదు ప్రాఫిట్ మరియు మంచి ఆపరేషన్స్ పైన కూడా ఉంటుందని స్పష్టం చేస్తుంది ఈ కంపెనీ యొక్క నెక్స్ట్ పెద్ద స్టేక్ స్పిరిచువల్ టూరిజం పైన ఉంది ప్రత్యేకంగా భారతదేశంలో ఇక్కడ oyo అయోధ్య వారణాసి మరియు పూరి లాంటి ధార్మిక స్థలాల పైన తమ ప్రాపర్టీ నెంబర్స్ ని పెంచింది దీని ద్వారా వాళ్ళు
ధార్మిక ప్రదేశాల దగ్గర మంచి మరియు ఎఫోర్డబుల్ స్టేజ్ కోసం వెతికే టూరిస్టులను టార్గెట్ చేస్తున్నారు ఇంతేకాకుండా oyo ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో కూడా దాని పట్టు బలపరుచుకునే ఏర్పాటులో ఉంది.!