HOME

బ్రహ్మంగారు చెప్పినవి ఏవి జరిగాయి 2024

2024 లో బ్రహ్మంగారు చెప్పినవి ఏవి జరిగాయి ? | Sri Pothuluru Veerabrahmendra Swamy kalagnanam Story

అసలు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు 2024 మరియు 2025 లో ఏం జరగబోతున్నాయి ఆయన రాసిన అసలైన కాలజ్ఞానం ఎక్కడ ఉంది ఇప్పటివరకు బ్రహ్మం గారు చెప్పిన ఎన్నో సంఘటనలు జరిగాయి 2022 2023 లో బ్రహ్మం గారు చెప్పినవి ఏం జరిగాయి ఇంకా ముందు ఏమేమి జరగబోతున్నాయో తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ [ప్రశంస] బ్రహ్మం గారి పూర్తి పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయనను మనం ఎంతో గౌరవంతో బ్రహ్మన్ స్వామి అని పిలుచుకుంటాం జనసంఖ్య మనం ఊహించలేని విధంగా పెరిగిపోతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు దానికి నిదర్శనం బ్రహ్మంగారు చెప్పినవి ఏవి జరిగాయి 2024

ప్రస్తుతం జనాభా లెక్కల్లో ఎంత పెరుగుతుంది అని మనకు తెలుసు కదా అలానే వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు ఎన్నో యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను ఏవి సృష్టించలేవు అది నిజమే ఏ ఇంటెలిజెన్స్ తో మరని తయారు చేశారు ఇంకా ఎన్నో యంత్రాలు తయారు చేస్తూనే ఉన్నారు కానీ మనిషి పుట్టుక ఇచ్చే యంత్రం రాలేదు పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే టెక్నాలజీ ఇంకా రాలేదు నిజం చెప్పాలంటే ఇంకా రాబోదు కూడా అలానే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టు మనుషులు వావి వరసలు లేకుండా తయారవుతారు అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం వీటికి రుజువు రోజు రోజు టీవీ లో

వచ్చే వార్తలు మన చుట్టూ ఉన్న కొందరు మగవాళ్ళు ఇంకేం కావాలి మనుషుల్లో వావి వరుసలు లేకుండా ప్రవర్తించే మృగాలు ఉన్నారని చెప్పడానికి అడవి మృగాలు దేవాలయం ప్రాంతంలోకి చేరి మనుషులను చంపుతున్నాయి అని బ్రహ్మం గారు ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు అది కూడా జరిగింది గత సంవత్సరం అంటే 2023 లో తిరుమల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని మనందరికీ తెలిసిందే ఇక జరగబోయే విషయాలన్నీ తెలుసుకుందాం దాదాపు 5000 సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగా నది కనిపించదు అని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో రాశారు ఇప్పటికే కాశీలో ఉన్న గంగా నది రోజు

ఫ్యాక్టరీలో వదిలే వ్యర్థాల వల్ల కలుషితం అవుతుంది ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాలకు అది జరిగే అవకాశం లేకపోలేదు అని చెప్పొచ్చు ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది అని చెప్పారు రోజు మన దేశంలో జరిగే దారుణాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా 2040 లో 40 రోజుల పాటు కాశీ దగ్గర ఉన్న గంగా నదిలో నీరు ఉండదు అని చెప్పారు భారతదేశంలో యుద్ధం జరుగుతుంది ఢిల్లీ పై బాంబుల వర్షం జరుగుతుంది దేశ రాజధాని కూడా మారుతుంది అదే సంవత్సరంలో నెల్లూరు నీతిమయం అవుతుంది నిజానికి ఇప్పటివరకు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు

జరిగాయి మరెన్నో జరుగుతున్నాయి అని చెప్పడానికి ఆధారాలు కూడా ఉన్నాయి ఇలా ఇంకా కలియుగం గురించి అలాగే జరగబోయే విషయాలు కూడా బ్రహ్మం గారు వారి కాలజ్ఞానంలో వివరించారు బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని మనకు తెలిసిన కొన్ని ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయట యుద్ధాలు జరుగుతాయి వాటి కారణంగా ఎంతో నష్టపోతుంది మన దేశం అత్యవసరాల సరుకుల చాలా పెరిగిపోతాయి అలానే అధికంగా ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవించిపోతుంది ఒక తుఫాను వస్తుంది దీని కారణంగా ఎన్నో ప్రాంతాలు అల్లాడిపోతాయి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారు అలానే బంగారం ధర

నానాటికి పెరుగుతూనే ఉంటుంది ధనవంతులు కూడా కొనలేనంతగా పెరిగిపోతుందంట ఇప్పటికే మనం రెండు సంవత్సరాల కిందట ఉన్న ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ధర ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతుందని చెప్పొచ్చు భార్య మరియు భర్త ధనం కోసం ఒకరినొకరు వేధించుకుంటారు ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉన్నాం అడవి మృగాలు అడవి ప్రాంతాన్ని వదిలి నగరంలోకి వచ్చి వారిని బాధ పెడుతూ ఉంటాయి ఆకాశం నుంచి రెండు బంగారు హంసలు పుట్టి ఊరువాడ సంచరిస్తుంటాయట అలానే అత్యాశకు పోయి ఈ హంసను పట్టుకోవాలని ప్రయత్నించి ఎంతో మంది

మరణిస్తారు వేప చెట్టుకి అమృతం కురుస్తుందట ఎంతో గొప్ప క్షేత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సంపదను ఆరు మంది గజదొంగలు దోచుకుంటారు దీంతో ఆ స్వామి వారి కుడి భుజం అదరడం మొదలవుతుందట దేశంలో అనేక ఉత్పత్తులు మొదలవుతాయి కోపంతో మల్లికార్జున స్వామి శ్రీశైలం వీడి వింద్యా పర్వతాలకి వెళ్తారట పడమర దిక్కున అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు ఇంద్రకీలాద్రి పర్వతం పై కొలువున్న ఆ దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణా నది దాకుతుంది శ్రీశైలం శిఖరంపై అగ్ని వర్షం కురుస్తుంది ఇది చూసి నంది పెద్ద రంకె వేస్తుంది ఈ రంకె విన్న ఎంతో మంది

మరణిస్తారు నీటితో వెలిగే దీపాలు వస్తాయని బ్రహ్మం గారు వారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు పొట్టి వారైన గట్టివారు దేశాన్ని ఒకరు పాలిస్తారని చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎత్తులో తక్కువైనా మన దేశాన్ని పాలించారు ఈయన గురించి ఎప్పుడో వారి కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మం గారు కపట యోగులు మరియు బాబాలా చెప్పుకునే దొంగ బాబాలు ఎక్కువ అవుతారని వారి కాలజ్ఞానంలో రచించారు బ్రహ్మం గారు మనం ఇటువంటి వారి గురించి వారు చేసే మోసాల గురించి వార్తల్లో చాలాసార్లే విన్నాం భూమి కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోవడంతో కొన్ని

మహానగరాలు మాయమవుతాయి రోజు రోజుకి ధర్మం తప్పిపోతుందని బ్రహ్మం గారు వారి కాలజ్ఞానంలో చెప్పారు అది ముమ్మాటికి నిజమని మనలో అందరికీ తెలుసు రోజు రోజుకి అధర్మాలు పెరిగిపోతున్నాయి కొన్ని ఆలయాలు పూజలు లేక మూత పడతాయట ఒక ప్రదేశంలో విగ్రహం మాట్లాడుతుంది అని చెప్పారు శ్రీశైలంలో పొగ మంచు వచ్చి ఆ పరమశివుడు మానవులతో మాట్లాడుతారు అని చెప్పారు ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అంటే ఇందిరా గాంధీ గురించి 500 ఏళ్ల క్రితమే చెప్పారు 12 రోజుల పాటు గోదావరి నదిలో చుక్క నీరు కూడా ఉండదు 13 వ రోజు పెద్ద వరదలు వస్తాయని చెప్పారు బ్రహ్మం గారు

శ్రీశైలంలో దక్షిణ వైపు కొండ నుంచి రాళ్లు కింద పడి దొర్లుతాయి అందుకారణంగా భయంకరమైన జననష్టం సంభవిస్తుంది మనల్ని రెండు సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టిన కరోనా లాంటి వ్యాధులు ఇంకా మరెన్నో రాబోతున్నాయి అని తెలిపారు కొన్ని వ్యాధులకి డాక్టర్లు సైతం మందులు లేదా పరిష్కారం కనిపెట్టలేరు అని చెప్పారు ప్రకృతి వైపరిత్యాలు రానున్న రోజుల్లో బాగా ఎక్కువ అవుతాయి అని చెప్పారు మనుషుల కోపానికి అడ్డు అదుపు లేకుండా ఒకరినొకరు చంపుకోవడం ఎక్కువ అవుతుంది అని చెప్పారు బ్రహ్మం గారు ఇలాంటివి మనం తరచు వింటూనే ఉంటాం అన్ని రకాల పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా

కాలుష్యం అయిపోతాయి అని చెప్పారు బ్రహ్మం గారు ఇది నిజమే ఈ కాలంలో కల్తీ లేని పండ్లు దొరకడం కూడా కష్టమే అని చెప్పొచ్చు భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలుస్తుంది అని చెప్పారు భూకంపాలు వంటివి వచ్చి ప్రపంచం బాగా పాడవుతుందని చెప్పారు హంపీలో హనుమంతుల వారు ఆగ్రహంతో పైకి లేచి కేకలు వేస్తారు ఆ కేకలు విన్న ఎంతో మంది ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది హైదరాబాద్ మహానగరాన్ని మూసి మహానది వరదతో ముంచి వేస్తుంది ఇక అలానే ఎన్నో బావులు చెరువులు నీరు లేక ఎండిపోతాయని చెప్పారు ఉదయగిరిలో ఒక అమ్మాయి ఒక్క కాన్పులో ఏడు మంది

పిల్లలకు జన్మనిస్తుంది వస్తుంది బంగారం కన్నా ఇత్తడికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు అని వారి కాలజ్ఞానంలో రాసి ఉంది శ్రీగిరి ఆలయంలోకి పట్టపగళ్ళు ముసళ్ళు వస్తాయని [సంగీతం] చెప్పారు అలానే మన అందరికీ ఇష్టమైన తిరుపతి వెంకన్న ఆలయం గుడి నాలుగు రోజుల పాటు ఎటువంటి పూజలు లేకుండా మూత పడిపోతుందని చెప్పారు అమెరికాలో ఎన్నో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చి ఆస్తి మరియు జన నష్టం సంభవించబోతుంది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది అదేంటంటే ఆరు సంవత్సరాల పాప ఒక బాబుకి జన్మనిస్తుంది తెర మీద మనం చూసిన నటులు అధికారంలోకి వస్తారని బ్రహ్మం గారు

కాలజ్ఞానంలో వివరించారు మరి ముఖ్యంగా చెప్పాలంటే సీనియర్ ఎన్టీఆర్ గారు దీనికి ముఖ్య ఉదాహరణ అని చెప్పొచ్చు ఇలా మరెందరో తెరపై కనిపించిన వారు ఈ రోజుటికి అధికారంలోకి వస్తున్నారు పల్నాడు సీమలో ప్రజలను మోసం చేసి వారి సంపద అంతా ఒకడు దోచేస్తాడు గండికోటలో మందు సామాన్లకి నిప్పు అంటూ భారీ జన నష్టం సంభవిస్తుంది కోట్చెర్ల కోట అనే గ్రామంలో కోడి మాట్లాడుతుంది నెల్లూరు నగరానికి ముప్పు వస్తుంది గత జన్మలో జరిగిన విశేషాలన్నీ మూడు సంవత్సరాల బాలుడు చెప్తాడు యాగంటలో ఉన్న బసవయ్య కొంచెం కొంచెంగా పెరిగి కలియుగం అంతమున భయంకరమైన రంకేస్తాడని

బ్రహ్మం గారి కాల జ్ఞానంలో ఉంది ఎంతో మంది స్వాములు తామే దేవుళ్ళు అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు అన్ని రంగాల్లో సంఘాలు వస్తాయి అలానే చిన్న చిన్న వాటికి కూడా సమ్మెలు చేస్తారు అని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు నోటి మాటని జనం నమ్మరు కాగితం మీద రాసిన దానికే విలువ ఉంటుందని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు ఇప్పుడు జరిగే రిజిస్ట్రేషన్స్ అయినా లోన్స్ అయినా మరి ఇతర పనులైనా కాగితం పైన రాస్తేనే కదా మనం నమ్మేది అలానే ఎంతో విచిత్రంగా పంది ఒక ఏనుగుకి జన్మనిస్తుందని చెప్పారు పట్టపగలే బందిపోట్లు వస్తారు నదులకి అడ్డం కొట్టి

అదుపులో పెడతారని బ్రహ్మం గారు వారి కాలజ్ఞానంలో తెలిపారు అది ప్రస్తుతం ప్రస్తుతం మన వాళ్ళు ఇప్పుడు నిర్మిస్తున్న డ్యామ్స్ అని చెప్పొచ్చు హంస వాహనం ఎక్కి జనాలు ఎటువంటి భయం లేకుండా ఆకాశ వీధుల్లో తిరుగుతారని బ్రహ్మం గారు అప్పుడే విమానం గురించి వారి కాలజ్ఞానంలో వివరించారు అలానే ఇనప కమ్ములపై పొగ బండ్లు నడుస్తాయని అప్పట్లోనే ట్రైన్ గురించి చెప్పారు బ్రహ్మం గారు వారి కాలజ్ఞానంలో ఎంత వింతో కదా అందుకే ఆయన్ని దేవుడు అన్నారు నీటితో దీపాలు వెలుగుతాయని చెప్పారు మనం ఇప్పుడు నీటితోనే విద్యుత్ ని ఉత్పత్తి చేస్తున్నామన్న విషయం అందరికీ

తెలిసిందే ఎద్దులు లేకుండా వాహనాలు నడుస్తాయని చెప్పారు మనం రోజు వాడుతున్న మోటార్ వెహికల్స్ అన్నీ ఎందుకు సాక్ష్యం రాజుల పాలన పోయి పరిపాలన ప్రజల చేతికి వస్తుందని చెప్పారు పాలకులు ప్రజల వద్దకే వచ్చి అడుక్కుంటారని చెప్పారు దీనికి సాక్ష్యంగా ప్రజల వద్దకే ఓట్ల కోసం నాయకులు వస్తున్నారని అందరికీ తెలిసిందే కదా శ్రీలంకలో అంతర్ యుద్ధం జరుగుతుందని చెప్పారు స్వతంత్ర దేశం కోసం శ్రీలంక ప్రభుత్వానికి ఐటి బలగాలకు కొన్నేళ్ల పాటు జరిగిన అంతర్ యుద్ధం గురించి మనకు తెలిసిందే కదా కలియుగం మొత్తం నాలుగు 32000 సంవత్సరాలు ఇప్పుడు జరుగుతున్నది

ప్రథమ పదం ఇది 128 వేల సంవత్సరాలు ఉంటుంది కృతయుగం త్రేతా యుగం ద్వాపర యుగం మరియు కలియుగం అన్ని కలిస్తే ఒక మహాయుగం అంటారు ప్రతి మహా యుగం అయిన తర్వాత సృష్టిలో జీవరాశి మొత్తం అంతరించిపోయి మళ్ళీ కృతయుగం మొదలవుతుందని బ్రహ్మం గారు చెప్పారు ఈ రకంగా సృష్టి నశించడానికి ఇంకా 427 వేల సంవత్సరాలు ఉందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మం గారు చెప్పిన మరో మాట ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోరు దొంగ ప్రమాణాలు చేస్తారని మొండమోపులు ముత్తైదులు అవుతారని పునర్వివాహం చేసుకుంటారని చెప్పారు అధిక నిద్ర అధిక ఆహారం కలిగిన జనాలు సోమరపోతులు

అవుతారని చెప్పారు రోగ భయాలు కలుగుతాయి శాంతవంతులు కోపిష్టులు అవుతారు పాడి పంటలు తరిగిపోతాయి పైరుకు తెగుళ్ళు రైతుకు దిగుళ్ళు మిగులుతాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు దేవతలని గురువుల్ని బ్రహ్మలని దూషిస్తారు ఇప్పుడు జరుగుతున్న మత గొడవల వల్ల ఒకరి దేవతలను ఒకరు దూషించడం మనం చూస్తూనే ఉన్నాం ఏనుగుకి పంది జన్మిస్తుంది అలానే పందికి ఏనుగు జన్మిస్తుంది సూర్యుడు గజగజా వణుకుతాడు 1980 లో ఫిబ్రవరి 16న వచ్చిన సంపూర్ణ సూర్య గ్రహణంలో సూర్యుడు 14 సెకండ్లు వణికినట్లు కోనార్క్ సూర్య దేవాలయం వద్ద రికార్డ్ చేసి ఉన్నారు ఈత చెట్టు ఒకటి

రేపలలో పుట్టి రాత్రి పడుతుంది ఉదయాన్నే నిల్చొని ఉంటుంది ఇలా ఎనిమిది రోజులు ఉండి కూలిపోతుంది ఏంటి ఇలాంటివి జరుగుతాయా అని అంటే 1996 లో గుంటూరు జిల్లా రేపల పక్కనున్న ఇసుకపల్లిలో ఇది జరిగింది ఎర్రచీమంత వస్తువు ఏనుగంత సమానమయ్యి ధనం ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది అంతగా ధరలు పెరిగిపోతాయని బ్రహ్మం గారు చెప్పినట్లు అనిపిస్తుంది మనుషులు లేకుండా మాటలు వినిపిస్తాయి ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి ఏది అంటే టెలిఫోన్ కావచ్చు లేదంటే స్పీకర్ అని కూడా చెప్పుకోవచ్చు మేకకు ఐదు తలల పోతు పుడుతుంది పల్నాటి సీమలో బ్రాహ్మణుడి ఇంట్లో కాకర చెట్టుకి

చింతకాయలు కాస్తాయి ఇది గమలపాడు అనే గ్రామంలో నిజంగా జరిగింది రానున్న కాలంలో మన జనాలు పాత ఆచారాలు మర్చిపోయి పద్ధతులు మర్చిపోతారని వారి కాలజ్ఞానంలో ఉంది ఇప్పటికే ఈ కాలంలో ఎంతో మందికి పాత ఆచారాలు పద్ధతులు అస్సలు తెలియదు కొంతమంది తెలిసిన అస్సలు పాటించరు అలానే జుట్టు బొట్టు మరియు కట్టులో ఎన్నో మార్పులు కొత్త విధానాలు వస్తాయని బ్రహ్మం గారు చెప్పారు ఈ కాలంలో మనం చూస్తూనే ఉంటాం స్టైల్ పేరుతో ఈ కాలం పిల్లలు వేసే దుస్తులు లేదా వారి జుట్టు ఇది బ్రహ్మం గారు అప్పుడే వారి కాలజ్ఞానంలో రచించారు అలానే స్త్రీ పురుషులు భేదాలు పోయి వీరు

వింత పనులు చేయడం మొదలు పెడతారు నేటి సమాజంలో ఇది ఎంతో కొంత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పొచ్చు కృష్ణా మరియు గోదావరి నదిలో రక్తం పారుతుందని వారి కాలజ్ఞానంలో ఉంది అలానే ఇది మనలో ఉన్న చాలా మందికి తెలుసు కృష్ణా నది పొంగి ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకని నీరు తాకుతాయి భారతదేశం యొక్క రాజధాని మారుతుందని చెప్పారు అలాగే ఎన్నో నకిలీ వస్తువులు మరియు కాలుష్యం ఎక్కువైపోతుంది వాటి వల్ల కొత్త రకాల వ్యాధులు ప్రబలించి జనం అల్లాడుతారని బ్రహ్మం గారు వారి కాలజ్ఞానంలో రచించారు ఈ రోజుల్లో జరిగే నకిలీ వస్తు తయారీలు అలానే

పెరగడం రెండు మనం చూస్తూనే ఉన్నాం ఆడవారు వారి బిడ్డలను అమ్మేస్తారని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది అలానే వివాహం తర్వాత కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని వారి కాలజ్ఞానంలో ఉంది ఈ కాలంలో అక్రమ సంబంధాలు బాగానే పెరిగిపోతున్నాయి ప్రజలలో బద్ధకం మరియు ఆకర్షణ ఇవి రెండు పెరుగుతాయని వీరు వాటికి బానిస అవుతారని కాలజ్ఞానంలో రచించారు ఇది ముమ్మాటికి నిజం ఈ కాలం పిల్లలకి బద్ధకం బాగా ఎక్కువ మరియు ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియడం లేదు వాళ్ళకి బ్రాహ్మణులు వారి ధర్మం వదిలేసి అధర్మం వైపు నడుస్తారని వారు చెప్పారు కాసు బంగారం ధర ఒక లక్ష రూపాయలకు

చేరుతుందట కులాంతర వివాహాలు ఎక్కువ అవుతాయట ఇది ఈ కాలంలో బాగా జరుగుతుంది ఆకాశం నుండి పిడుగుల వర్షం కురిసి తీవ్ర ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం సంభవిస్తాయి 2024 సెప్టెంబర్ నెలలో ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టి ఎంతో కాంతిగా కనిపిస్తుంది అలా కొన్ని రోజుల పాటు మనకు దర్శనం ఇచ్చిన ఆ నక్షత్రం ఉన్నట్టుండి మాయమైపోతుందట ఇక ఆ తర్వాత నుండి దేశంలో పలుచోట్ల అనేక వైపరిత్యాలు సంభవిస్తాయట అలానే ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తుండగానే తలలో బాదుకొని మరణిస్తాయట కంచిలో కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందట

కర్నూల్లో ఒక కప్ప కోడిలా కనిపిస్తుందట ఆనకట్టలు విరిగి జల ప్రమాదం సంభవిస్తుందని ఎన్నో ఊర్లు మునిగిపోతాయని చెప్పారు వేప చెట్టుకి మామిడికాయలు కాస్తాయట అదేవిధంగా చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయట ఎన్నో గ్రామాలు మరియు పట్టణాలలో నెత్తుటి వర్షం కురుస్తుందట చిత్రంగా ఉంది కదు ఆకాశం నుండి పక్షి వాహనాలు కూలి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతారట ఇది మనం వినే ఉంటాం కదా విమానాలు కూలి ఎంతో మంది మరణించారని బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాసినప్పుడు అసలు విమానాలే లేవు ఇది సరిపోదా ఆయన భవిష్యత్తును ఎంత బాగా ఊహించి వారి కాలజ్ఞానంలో రచించారని చెప్పడానికి ఆలయాలు

విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో [సంగీతం] మాట్లాడుతారట ప్రజలందరూ ధర్మాన్ని మరియు సత్యాన్ని విడిచిపెట్టి డబ్బే లోకంగా తిరుగుతారట మందులు లేదా నయం కానీ ఒక కొత్త జబ్బు వచ్చి ఆ వ్యాధి మనుషుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని వివరించారు 14 నగరాలను జల ప్రవాహాలు ముంచి వేస్తాయట వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు వస్తాయట తమిళనాడులో ఎంతో పెద్ద వరదలు సంభవించి ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవిస్తాయట భూమిపై పాపాలు చేసే వారి సంఖ్య పెరిగిపోయి ధర్మం కనుమరుగయి అధర్మం ఎక్కువైపోతుందట అలాంటప్పుడు బ్రహ్మం గారు

వీరభోగ వసంతరాయులుగా వచ్చి దుష్ట శిక్షణ చేసి మరల ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలిచేలా చేస్తానని బ్రహ్మం గారు వారి కాలం జ్ఞానంలో రచించారు

About the author

admin

Leave a Comment

error: Content is protected !!