Stories

Top 50 Facts in Telugu Amazing Facts

Top 50 Facts in Telugu Amazing Facts
Written by admin

మతిపోయే 50 నిజాల్లు Top Amazing Facts and Interesting Facts

Top 50 Facts in Telugu Amazing Facts

ఒకవేళ ఈ భూమి మీద ఉన్న మొత్తం ఉప్పుని బయటకు తీస్తే అది ఎంత ఉంటుందో తెలుసా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఖండాన్ని దాదాపు ఐదు అడుగుల ఎత్తు వరకు ఆ ఉప్పుతో కప్పవచ్చు ఒక వ్యక్తి స్మోకింగ్ చేసేటప్పుడు ఒక దమ్ము పిలిచినప్పుడు ఆ స్మోక్ లో ఉన్న నికోటిన్ పదార్థం బ్రెయిన్ లోని సెంట్రల్ నెర్వస్ సిస్టం లోకి వెళ్ళటానికి 10 నుంచి 20 సెకండ్ల సమయం పడుతుంది ఏనుగుల గుండె నిమిషానికి కేవలం 27 నుంచి 36 సార్లు మాత్రమే కట్టుకుంటుంది ఏనుగు యొక్క ప్రతి హార్ట్ బీట్ కి 15 l రక్తం శరీరానికి పంపిస్తుంది అలాగే ఏనుగు శరీరంలో మొత్తం 450 l వరకు రక్తం

 

ఉండవచ్చు ఒకవేళ స్పేస్ లో గాలి ఉంటే సూర్యుని దగ్గర నుంచి చాలా సౌండ్ వస్తుంది అది సుమారుగా 125 డెసిబల్స్ వరకు ఉంటుంది ఈ సౌండ్ 92 మిలియన్ మైల్స్ వరకు వ్యాపిస్తుంది ఒక మైలు వచ్చేసి 1/2 కిలోమీటర్లు ఇక 92 మిలియన్ మైల్స్ అంటే ఎంత దూరం వస్తుందో మీరే ఆలోచించండి స్లాత్ అనే జీవి మనిషి కంటే మూడు రెట్లు దృఢంగా ఉంటుంది వీటికి మోనోక్రోమసి అనే రేర్ కండిషన్ ఉంది దీనివల్ల ఇది సూర్యుని కాంతి వెదజిమ్మే పగటిపూట వాటికి కళ్ళు కనిపించవు బానోత్రఫీ అనేది ఒక సైకలాజికల్ డిసార్డర్ ఈ కండిషన్ ఉన్నవారు తమని ఆవులాగా భావిస్తారు అలాగే వాటిలాగా వింతగా

 

కూడా ప్రవర్తిస్తారు జపాన్ దేశంలో 99 శాతం మంది ప్రజలు జపనీస్ లాంగ్వేజ్ ను మాట్లాడుతారు ఐను అనేది జపాన్ లో అంతరించిపోతున్న ఒక భాష ఐను అనే జాతి ప్రజలు ఈ భాషను మాట్లాడుతారు మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా షుగర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఫుడ్ కలర్స్ కలుపుతారు దీన్ని తాగేవారు ఒబేసిటీ బారిన పడుతున్నారు అలాగే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయట కాబట్టి సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిది పెంగ్విన్స్ అనేవి నీటిలో దాదాపుగా గంటకి 24 కిలోమీటర్ల వేగంతో ఎదగలవు [సంగీతం]

 

1983 లో సూడాన్ దేశంలో షారియాలా అమలు చేసినప్పుడు ఆ దేశంలో ఉన్న మొత్తం ఆల్కహాల్ స్టాక్ ని నైలు నదిలో కలిపేశారు ఒక రీసెర్చ్ లో కనుగొన్న విషయం ఏంటంటే రోజుకి 100 నుంచి 150 గ్రాములు ఆపిల్ తినటం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందట కొంతమందికి విచిత్రమైన కలలు వస్తుంటాయి గాలిలో ఎగురుతున్నట్టు గోడలపై పరిగెత్తుతున్నట్టు వర్తమానాన్ని వదిలేసి భూతకాలంలో నివసిస్తున్నట్టు రకరకాల కలలు వస్తాయి అటువంటి వాటిని లూసి డ్రీమ్స్ అంటారు ఆదివారంతో మొదలయ్యే ప్రతి నెలలో 13 వ తారీకు శుక్రవారం వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి

 

చూడండి భర్తను ఇంగ్లీష్ లో హస్బెండ్ అని అంటారు అయితే ఈ హస్బెండ్ అనే పదానికి ఒక అర్థం వస్తుంది పాతకాలంలో హస్బెండ్ అనే పదానికి హౌస్ అని అర్థం వస్తుంది అలాగే బాండ్ అంటే బంధం లేదా అన్నింటిని పట్టి ఉంచేది అని అర్థం ఉదాహరణకు రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ఇలా ఇంటికి తల లాంటి వాడు కాబట్టి హౌస్ బండ్ కాస్త హస్బెండ్ లాగా పలకటం మార్చారు మనం దిండు లేకుండా పడుకుంటే వీపు నొప్పి రాదు ఈ అలవాటు వల్ల వెన్నుపాము దృఢంగా ఉంటుంది రోమానియా దేశంలో హోయా బాసివ్ అనే ఒక ఫారెస్ట్ ఉంది ఇది ఒక హాంటెడ్ ప్లేస్ ఇక్కడికి వచ్చిన చాలా మంది తిరిగి రాలేదని

 

అక్కడ వారు చెప్తుంటారు ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం పిల్లల్ని ప్రైమరీ స్కూల్ కి పంపించడానికి సరైన వయసు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఈ ఏజ్ లో పిల్లలకి సోషల్ ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ నేర్చుకోవడానికి సమయం సరిపోతుంది అప్పుడే పుట్టిన ఒక ద్రోప ఎలుకబంటి పిల్ల అస్సలు చూడలేదు వినలేదు దానికి ఒక నెల తర్వాత చూడటం వినటం అనేవి పనిచేస్తాయి మామూలుగా ఆడవారికి మగవారి కన్నా సెన్సెస్ బాగా ఎక్కువగా ఉంటాయి అయితే ఆడవారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వారి సెన్సెస్ అనేవి ఇంకా ఎక్కువ లెవెల్ లో ఉంటాయట ఈ ప్రపంచంలో ఇంటర్నెట్ ని

 

ఉపయోగించే వారిలో సగం మంది ఆశయా కన్నం వారే పసిబిడ్డలు టెంపరేచర్ ని బట్టి చాలా సున్నితంగా ఉంటారు వాతావరణం చల్లగా ఉంటే పిల్లలు శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు ఒకవేళ వేడిగా ఉంటే పిల్లలు లేజీగా ఉంటారు సోషల్ ఐసోలేషన్ అంటే సమాజానికి దూరంగా ఉండడం ఇది చాలా ప్రమాదకరం ఒంటరితనం అనే పేరు కూడా దీనికి ఉంది యూకే బయో బ్యాంక్ డేటా ప్రకారం అసలు కుటుంబంతో గాని లేదా స్నేహితులతో కానీ కలుసుకొని వ్యక్తులకు 39% అమెరికాలో దాదాపుగా 91 వేల రకాల కీటకాలు ఉన్నాయట సెల్ టవర్స్ అనేవి దాదాపు 50 నుంచి 400 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి అది ఏ

 

రకమైన టవర్ అనే దాన్ని బట్టి దాని ఎత్తు ఆధారపడి ఉంటుంది ఇప్పుడున్న 5g టవర్స్ అయితే 200 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది ప్రముఖ అలీబాబా కంపెనీకి ఫౌండర్ అండ్ సీఈఓ అయిన జాక్మా భాష నేర్చుకునే వారికి ఒక విషయం చెప్పాడు అదేంటంటే ఒక కొత్త భాషను నేర్చుకోవడం అంటే ఒక కొత్త సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకోవడం లాంటిది ఇప్పటివరకు

నేషనల్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ 2024 జనవరి 8న ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక లీటర్ వాటర్ బాటిల్ లో దాదాపు 240000 చిన్న చిన్న నానో పార్టికల్స్ ఉన్నట్టు గుర్తించారు నానో పార్టికల్స్ కాబట్టి వీటిని గుర్తించడం మనకు చాలా కష్టం మోజార్ట్ అనే వ్యక్తి 17 వ శతాబ్దానికి చెందిన వాడు ఇతను ఒక మ్యూజిక్ కంపోసర్ ఇతనికి నాలుగు సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడే కేవలం అరగంటలోనే ఒక సింగిల్ మ్యూజిక్ నోట్ నేర్చుకునే వాడట అమెరికా దేశంలో మొట్టమొదటిగా వంటలపు

 

పుస్తకాన్ని 1796 లో ముద్రించారు అయితే ఆ బుక్ లో ఏ చికెన్ వెజిటేబులో లేదా ఎగ్ రెసిపీ గురించి రాయలేదు పుచ్చకాయకు సంబంధించిన రెసిపీ గురించి రాశారు అబ్రహం లింకన్ యొక్క అమ్మగారు ఎలా చనిపోయారో తెలుసా ఈవిడ విషపూరితమైన స్నేక్ రూట్ మొక్కలను తిన్న ఆవు నుంచి వచ్చిన పాలను తాగింది అవి తాగిన తర్వాత ఆమె చనిపోయింది దోమలు రక్తాన్ని తాగుతూ ఉంటాయి నిజానికి అవి బతకడానికి రక్తం ప్రధానం కాదు పువ్వులో ఉండే నెక్టర్ అనే పదార్థం వాటి ఆహారం కేవలం ఆడదోమలు అవి గుడ్లు పెట్టబోయే ముందు మాత్రమే రక్తాన్ని తాగుతాయి ప్రపంచంలో జరిగిన బ్యాంకు

 

దోపిడిల్లో ఎక్కువ శాతం శుక్రవారం రాత్రి 9:00 నుంచి శనివారం ఉదయం 11 గంటల మధ్య జరిగినవే మనిషి లాలాజలం యొక్క పిహెచ్ వచ్చేసి 62 నుంచి 7.6 వరకు ఉంటుంది 6.7 అనేది సగటుగా గుర్తించవచ్చు అదే కుక్కల సలైవ వచ్చి 8.5 నుంచి 8.65 వరకు ఉంటుంది ఏ పిహెచ్ అయినా ఎయిట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని బేసిక్ అంటారు అలాగే సిక్స్ కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ అంటారు ఇక మానవుని సెలైవ పిహెచ్ అయితే న్యూట్రల్ లో ఉంటుంది 1386 లో ఫ్రాన్స్ లో ఓ పాప చావుకు కారణమైనందుకు గాను ఒక పందికి నడు రోడ్డు మీద మరణ శిక్షను అమలు చేశారు ఈ ప్రపంచంలో విమానం కారు రైలు పడవ

 

ఏకకాలంలో ఒకదాని కింద ఒకటి ప్రయాణించగల ప్రదేశం బోస్టాన్ యూనివర్సిటీ వంతిన ఒకటే ఒక నీలి తిమింగలం యొక్క గుండె బరువు దాదాపు 200 నుంచి 204 kgల బరువు ఉంటుంది ఇంత పెద్దదైన దాని గుండె కొట్టుకునేటప్పుడు వచ్చే శబ్దం దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపించగలదు ఎక్కువ శాతం మంది వినికిడి కోల్పోవడానికి కారణం ఏంటంటే పెద్ద పెద్ద సౌండ్స్ ని వినటం 85 డెసిబల్స్ కంటే ఎక్కువ ఉంటే ఆ సౌండ్ ప్రమాదం అని చెప్పవచ్చు కార్టూన్స్ అంటే చిన్న పిల్లలకి చాలా ఇష్టం అయితే ఈ కార్టూన్ పదం ఇటాలియన్ పదమైన కార్టూన్ నుండి వచ్చింది దీని అర్థం పేపర్ మొదటిగా కార్టూన్స్ ని

 

పెద్ద పెద్ద పేపర్ మీద స్కెచెస్ లాగా వేసేవారట ప్రతి వెబ్సైట్ కి ఒక యూనిక్ డొమైన్ నేమ్ ఉంటుంది అయితే ఇంటర్నెట్ మొదలైన తర్వాత మొట్టమొదటిగా రిజిస్టర్ అయిన డొమైన్ నేమ్ ఏంటో తెలుసా అదే సింబాలిక్స్ డాట్ కామ్ 1985 మార్చి 16న ఇది రిజిస్టర్ అయింది ఆకులు రాలే కాలంలో ఒక్కోసారి నల్ల ఎలుగు బంట్లు అనేవి రోజులో 22 గంటల వరకు నిద్రపోతాయట [సంగీతం] ప్లాస్టిక్ లో అత్యంత దృఢమైనది పిసి అంటే పాలికార్బోనేట్ ఇది అక్రిలిక్ కన్నా 20 రెట్లు దృఢమైనది అలాగే గ్లాస్ కన్నా 200 రెట్లు దృఢమైనది సగటున్న మనిషి ముక్కులో ఒక రోజుకి ఒక చిన్న కప్పు అంత నేజల్ ముకస్

 

విడుదల అవుతుంది ఈ నేజల్ ముకస్ అనేది మనం పీల్చే గాలిలో ఏదైనా హానికరమైన పార్టికల్స్ ఉంటే వాటిని అడ్డుకుంటాయి అలాగే గాలిని వేడి చేస్తుంది మనం గాలి ఇచ్చిన ప్రతిసారి ఈ పని జరగాలి కాబట్టి మోకస్ తప్పనిసరి ఆస్ట్రేలియాలో భయంకరమైన జంతువుల బెడ అస్సలు ఉండదు బ్రతకటానికి ఇది సేఫెస్ట్ ప్లేస్ యావరేజ్ గా స్నేక్ బైట్ కారణంగా సంవత్సరానికి ఇద్దరు మాత్రమే చనిపోతున్నారట అలాగే షార్క్ షాపుల వల్ల ఒకరు స్పైడర్ వల్ల జీరో డెత్స్ మాత్రమే నమోదు అయ్యాయి 2019లో కెనడాకు చెందిన జాన్ ఎం సిక్యూ అనే వ్యక్తి రోడ్డు మీద ఉన్న గుంటలను తన సొంతంగా పూడ్చివేశాడు కేవలం

 

గుంటలను బాగు చేయడమే కాకుండా అక్కడ నేను గుంటలను బాగు చేశాను టాక్స్ కి బదులుగా మీరు నాకు మనీ ఇవ్వండి అనే ఒక మేటర్ ని రాసి పెట్టాడు డ్రైవర్స్ తనకి క్యాష్ కాఫీ లాంటివి ఇచ్చి థాంక్స్ చెప్పారు 1685 లో న్యూ ఫ్రాన్స్ లో కరెన్సీ కాయిన్స్ తయారీ తక్కువ కావడంతో అప్పుడు దేశమంతా పేక ముక్కలను కరెన్సీ లాగా వాడుకున్నారట ఫుడ్ రెస్టారెంట్ లో ఎక్కువగా ఎల్లో రెడ్ ఆరెంజ్ కలర్ ని వాడతారు ఇవి ఆకలిని పెంచేలా చేస్తారు అని వీటిని వాడతారు [సంగీతం] దాదాపుగా 18 శాతం మంది అమెరికన్స్ వారి ఆదాయాన్ని ట్రాన్స్పోర్టేషన్ మీద ఖర్చు

 

పెడుతున్నారట డిఫారెస్టేషన్ కారణంగా ప్రతి సంవత్సరం దాదాపుగా 15 బిలియన్ల ట్రీస్ నరకబడుతున్నాయి కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వ్యక్తులు రంగుల తేడాలను సరిగ్గా గుర్తించలేరు అయితే వీరికి రాత్రిపూట చూపు బాగా ఉంటుంది బ్యాక్టీరియా ఇది మన కంటికి కనిపించదు వన్ మైక్రాన్ సైజు లో ఉంటుంది అలాంటిది దీని స్పీడ్ ఎంత ఉంటుందో తెలుసా ఒక సెకండ్ కు దాదాపు 10 మైక్రాన్స్ దూరం వరకు స్విమ్ చేస్తుంది సాధారణంగా ఒక మనిషి 50 నుంచి 60 మైక్రో మీటర్స్ రేంజ్ ఉన్న పార్టికల్స్ ని మాత్రమే చూడగలడు అలాంటిది కేవలం వన్ మైక్రో మీటర్ సైజు లో ఉంటుందిబ్యాక్టీరియా కేవలం మెగ్నిఫికేషన్ లోనే మనం చూడగలం మన పుట్టిన రోజు నాడు మనతో పాటుగా ప్రపంచంలోనే కనీసం మరో 9 మిలియన్ల మంది పుట్టిన రోజు చేసుకుంటూ ఉంటారు.

 

About the author

admin

Leave a Comment

error: Content is protected !!