Stories

బయటపడిన పురాతన హనుమాన్ నగరం

బయటపడిన-పురాతన-హనుమాన్-నగరం
Written by admin

ఆశ్చర్యకరమైన బయటపడిన పురాతన హనుమాన్ నగరం గురించి

సెంట్రల్ అమెరికా ప్రాంతంలో ఉన్న ఈస్ట్ హాండ్స్ అనే ఒక ప్రాంతంలో మస్కేటియా అనే ఒక రీజన్ ఉంది ఈ రీజన్ లో ఒక మిథికల్ సిటీ ఉంది ఆ మిథికల్ సిటీని లాడా బ్లాంకా అని పిలుస్తూ ఉంటారు అంటే స్పానిష్ పదంలో దాని మీనింగ్ ఏంటి అంటే వైట్ సిటీ అని మీనింగ్ దీన్ని ద సిటీ ఆఫ్ లెజెండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఒకానొక సమయంలో ఈ ప్రాంతం భగవంతులని

ఎక్కువగా ఆరాధించేవారని అంతేకాకుండా ఈ ప్రాంతంలో బంగారానికి చెందిన వర్తకం కూడా చాలా ఎక్కువగా జరిగేదని అప్పట్లో ఎవరైతే ఆ ట్రేడింగ్ ఎక్కువగా చేసేవారో వాళ్ళు ఈ ప్రాంతంలో తమ యొక్క ఆరాధ్య దేవుళ్ళ యొక్క విగ్రహాలని ఆలయాలని ఏర్పాటు చేసి ఫైనల్ గా ఇక్కడ ఒక సిటీని క్రియేట్ చేశారని అయితే తెలియజేస్తూ ఉంటారు అండ్ ఈ ప్రాంతం యొక్క స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఒక మంకీ గాడ్ ని అంటే వానర దేవుణ్ణి పూజించే వాళ్ళని తెలియజేస్తూ ఉంటారు ఉన్నారు నిజానికి అందుకనే ఈ ప్రాంతంలో మనకి వానరాలకు సంబంధించిన స్కల్ప్చర్స్ ఎక్కువగా కనబడుతూ

ఉంటాయని కూడా చాలా మంది తెలియజేస్తూ ఉంటారు అమెరికన్ ట్రావెలర్ అయిన థియోడర్ మోడీ అనే ఒక పర్సన్ ఈ ప్రాంతానికి సంబంధించిన పరిశోధనని చాలా ఏళ్ల పాటు కొనసాగించాడు ఆ టైం లో సైంటిస్ట్ అయిన చార్లెస్ అనే ఒక వ్యక్తి కూడా తన రీసెర్చ్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉపయోగించుకొని ఇతను చాలా వరకు దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేశాడు అండ్ ఇతను తెలియజేసింది ఏంటి అంటే 1940 వరకు కూడా ఈ సిటీ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ బయట ప్రపంచానికి తెలుస్తూ ఉండేది కానీ 1940 తర్వాత నుంచి కూడా ఇక్కడికి ఎవరో రావడం మానేశారు ఈ నగరం

గురించి ఎవరో పట్టించుకోవడం మానేశారు అండ్ ఆ తర్వాత తరాల వాళ్ళకి దీని గురించి తెలియకుండా పోయిందని అతను తెలియజేశాడు మోడీ తన యొక్క రీసెర్చ్ లో తెలియజేసిన విషయం ఏంటి అంటే అతను ఆ నగరానికి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఎన్నో పెద్ద పెద్ద స్వామ్స్ ని ఎన్నో మౌంటెన్స్ ని ఎన్నో రివర్స్ ని వీటన్నిటిని దాటుకొని వెళ్లాల్సి వచ్చిందని సో నార్మల్ గా అక్కడికి చేరుకోవాలంటే అంత ఈజీ కాదని అయితే అతను తెలియజేశాడు అందుకనే ప్రపంచానికి ఇది చాలా దూరంగా ఉండి ఉండొచ్చు అని కూడా తెలియజేశాడు అయితే ఈ ప్రాంతంలో భారీ భారీ డెమోలిష్డ్

స్ట్రక్చర్స్ అంతేకాకుండా పురాతన కాలం నాటి కల్చర్ కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా కనబడింది అని తెలియజేశాడు అక్కడ ఉన్న ఒక స్టేర్ కేస్ ఆధారంగా ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక భారీ టెంపుల్ అయితే ఉండేది అయితే ఆ తర్వాత అక్కడ టెంపుల్ ని ఎవరో నాశనం చేశారు అది ఎవరు చేశారు అనేది అయితే మనకు తెలియదు ఆ టెంపుల్ ఒక వానర దేవుడి యొక్క టెంపుల్ అయి ఉండొచ్చు అతను తెలియజేశాడు ఎందుకంటే చుట్టూ ఉన్న స్కల్ప్చర్స్ ని బట్టి అతనికి ఆ విషయం అర్థమైందని తన యొక్క రీసెర్చ్ లో పేర్కొన్నాడు అయితే మోడీ చెప్పింది ఏంటి అంటే ఇక్కడ ఉన్న భగవంతుడు హిందూ గాడ్ కి

ఈక్వల్ గా ఉన్నారు అని తెలియజేశాడు అంటే అమెరికాలో కూడా హిందూ గాడ్ యొక్క డామినేషన్ గాని లేదంటే హిందూ గాడ్ కి సంబంధించిన ఆనవాళ్ళు గాని ఉన్నాయి అంటే ఇండియాకి ఈ ప్రాంతానికి ఏదైనా సంబంధం అయినా ఉండి ఉండాలి లేదంటే హనుమంతుల వారికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉండి ఉండాలి ఆయన నమ్మేవాళ్ళు సంఖ్య ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలలో ఉండి ఉండాలి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అని అయితే ఆయన తెలియజేశాడు అయితే అక్కడ కనిపించిన మెట్ల దగ్గర కూడా కొన్ని వింత వింత ఆకారాలు కనబడ్డాయి అవి కూడా చాలా పెద్దగా ఉండి అవి కూడా ఏదో విషయాన్ని మనకు

సూచిస్తున్నట్టుగానే కనబడుతున్నాయి అందులో మొదటిదేమో ఒక భారీ కప్ప యొక్క ఆకారంలా కనబడింది అండ్ రెండోదేమో ఒక క్రోకోడైల్ యొక్క ఆకారంలా కనబడింది అండ్ మోడీ తెలియజేసిన విషయం ఏంటంటే ఆ సిటీ ఒకానొక టైం లో క్రాసియస్ పీపుల్ చేత కొలనైజ్ చేయబడింది అని తెలియజేశాడు వీళ్ళు ఆటో మంగోలియన్ లాంగ్వేజ్ పీపుల్ వాళ్ళు ఆ ప్రాంతంలో వేల సంవత్సరాలకు ముందు నుంచి నివసించి ఉండొచ్చు లేదంటే కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి నివసించి ఉండొచ్చు అని అయితే అతను తెలియజేశాడు మోడీ మరియు బ్రౌన్ వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతం నుంచి కొన్ని వందల ఆర్టిఫాక్ట్స్ ని బయట

ప్రపంచానికి తీసుకొని వచ్చారు వాటన్నిటి గురించి కూడా తర్వాత చాలా పరిశోధనలు అయితే చేశారు ఆ తర్వాత వాటన్నిటిని కూడా ప్రస్తుతానికి న్యూయార్క్ సిటీలోని అమెరికన్ ఇండియన్ మ్యూజియం లో అయితే భద్రపరిచారు అండ్ ఆ ప్రాంతంలో వాళ్ళకి కొన్ని మెటల్ రేజర్స్ కనబడ్డాయి స్టోన్ బ్లేడ్స్ కనబడ్డాయి ఒక ఫ్లూట్ కనబడ్డది స్టోన్ స్టాచ్యూస్ కనబడ్డాయి అంతేకాకుండా కొన్ని స్టోన్ టూల్స్ కూడా బయటపడ్డాయి వాళ్ళిద్దరూ తెలియజేస్తున్న దాని ప్రకారం వాళ్ళిద్దరికీ కూడా ఆ ప్రాంతంలో బంగారం ప్లాటినం సిల్వర్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయిల్ కి సంబంధించిన అవశేషాలు కూడా

బయటపడ్డట్టుగా తెలియజేశారు అండ్ యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ మరియు నేషనల్ సెంటర్ ఆఫ్ లేజర్ మ్యాపింగ్ వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకొని ఈ ప్రాంతంలో కొంత టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రాంతం యొక్క అసలైన రూపురేఖలను తెలుసుకోవడానికి ట్రై చేశారు అండ్ అలా తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఈ ప్రాంతంలో ఒక పెద్ద ప్లాజా కూడా ఉంది దాంట్లో ఏన్షియంట్ పిరమిడ్స్ కూడా ఉన్నాయి అవన్నీ ఏ ప్రాంతంలో అయితే వీళ్ళు నగరం ఉంది అనుకుంటున్నారో దానికి చాలా దూరంగా ఉన్నాయని తెలియజేశారు ప్రస్తుతానికి అయితే వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే

చేస్తున్నారు ఆ పిరమిడ్స్ ఏమో ఆ హాండ్రజ్ యొక్క ఈస్టర్న్ ఎండ్ లో ఉన్నాయి అండ్ వీళ్ళకి ఆ మంకీ గాడ్ యొక్క టెంపుల్ కనబడింది అని చెప్పాను కదా అదేమో దాని యొక్క వెస్టర్న్ భాగంలో ఉంది అక్కడ ఉన్న సిటీ పేరు కోపాన్ చాలా మంది ఆ భగవంతున్ని ఎందుకని ఇండియాలో ఉన్న హనుమంతుల వారితో పోలుస్తున్నారు అంటే హిందూ పురాణాలలో చెప్పిన చాలా రకాల అంశాలు ఇండియాలో మాత్రమే మ్యాచ్ అవ్వడం కాదు ఆ ప్రాంతంలో కూడా మ్యాచ్ అవుతున్నాయి అందుకనే వాళ్ళు అక్కడ ఉన్నది హనుమంతుల వారే అయి ఉండొచ్చు అని నమ్ముతున్నారు ట్రైడెంట్ ఆఫ్ పెరు సౌత్ అమెరికా అనే ఒక పుస్తకం ఉంది అండ్

అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా రామాయణంలోని యుద్ధకాండంలో కూడా మనకి ఒక అంశం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది అదేంటంటే హనుమంతుల వారు పాతాళ లోకంలోకి ప్రయాణించారు అది సెంట్రల్ అమెరికా మరియు బ్రెజిల్ లో ఉందని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు అంటే ఇండియా యొక్క ఆపోజిట్ సైడ్ ఉందని అయితే నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇండియా నుంచి భూమి లోపలికి ఎగ్జాక్ట్ గా తవ్వుకుంటూ వెళ్ళినట్టయితే మనం మళ్ళీ బయటకు వచ్చేది బ్రెజిల్ సైడే అని అయితే చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు ఇన్ఫాక్ట్ అది జాగ్రఫికల్ గా కరెక్టే కూడా సో ఆ

పరంగా చూసుకున్నట్లయితే ఆ టైం లో హనుమంతుల వారు ప్రయాణించింది సౌత్ అమెరికాకి అంతేకాకుండా హనుమంతుల వారు తన కొడుకైన మకరధ్వజున్ని కూడా ఆ ప్రాంతానికి రాజుగా నియమించాడు ఎందుకంటే పాతాళ లోకపు రాజు చనిపోయాడు కాబట్టి ఆ తర్వాత హనుమంతుల వారు అక్కడి నుంచి తిరిగి వచ్చేసారు అయితే హనుమంతుల వారి యొక్క కథ ప్రకారంగా గనక చూసుకున్నట్లయితే తన కొడుకు ఆ ప్రాంతంలోనే నివసించాడు ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ ప్రాంతంలో ఒక పెద్ద నగరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్న ప్రజలందరిని కూడా చాలా సంతోషంగా చూసుకోవడం మొదలు పెట్టాడు మరి అలాంటప్పుడు తన తండ్రికి సంబంధించిన

విగ్రహాలను గాని తన తండ్రికి సంబంధించిన ఆలయాలను గాని అక్కడ ఏర్పాటు చేసే అవకాశం 100 కి 100% ఉంటుంది కదా ఇది ఈ అంశాన్ని బలపరుస్తున్న ఒక విషయం కాగా రెండో అంశం ఏంటి అంటే ఏన్షియంట్ అమెరికన్స్ గాని సెంట్రల్ అమెరికన్స్ గాని సౌత్ అమెరికన్స్ గాని వీళ్ళలో చాలా మంది వాళ్ళు నమ్మే దేవుళ్ళ యొక్క విగ్రహాలకి రెడ్ కలర్ పెయింటింగ్ వేస్తారు ఎందుకంటే పెరువులో వాళ్ళకి దొరికిన ఒక పురాణ గ్రంథం ప్రకారంగా అక్కడ భగవంతులందరికీ కూడా ఎర్రటి రంగునే వేయమని తెలియజేస్తూ ఉంటుంది సో దాన్నే వాళ్ళు వాడుతూ ఉంటారు అండ్ వాళ్ళ మీద వేదిక్ ఇన్ఫ్లూయన్స్ ఉంది

అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు ఇన్ఫాక్ట్ ఎంతో మంది ఆర్కియాలజిస్ట్లు ఈ ప్రాంతంలో ఎన్నో పురాతనమైన టెంపుల్స్ ని కూడా కనుగొన్నారు వాటిలో ఒక టెంపుల్ అయితే సుమారుగా 5000 సంవత్సరాలు క్రితం నాటిది అది మనకు కనబడింది కూడా ఎల్ పెరాషియో సైట్ దగ్గర ఇది చాలా అంటే చాలా ఫేమస్ ఇది లీమా సైట్ కి చాలా దగ్గరగా ఉంటుంది లీమా అంటే పెరు యొక్క క్యాపిటల్ ఆ పెరాషియో కాంప్లెక్స్ యొక్క వెస్టర్న్ పార్ట్ లోనే మనకి ఒక టెంపుల్ లాంటిది కనబడింది అండ్ ఆ ప్రాంతంలో చాలా స్టోన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అంతే కాకుండా అక్కడ చాలా వాల్స్

ఉన్నాయి వాటి మీద ఎల్లో కలర్ క్లేని పెయింట్ చేయడం జరిగింది అలాగే రెడ్ పెయింట్ కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంది అండ్ ఇదంతా కూడా 5000 సంవత్సరాల పురాతనమే జరిగిందని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు అండ్ అండ్ ఆ టెంపుల్ ని టెంపుల్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు అండ్ అది వెస్టర్న్ పార్ట్ లో కనుగొనడం వలన ఆ పార్ట్ ఎల్పిరాజియో పిరమిడ్ లో భాగం అవ్వడం వలన ఆ ప్రాంతంలో ఊహకందని ఏదో ఉందని అయితే చాలా మంది నమ్మడం మొదలు పెట్టారు అంతేకాదు ఆ ప్రాంతంలో కొన్ని కుకింగ్స్ జరిగినట్టుగా కొన్ని రిచువల్ ఆఫరింగ్స్ జరిగినట్టుగా కూడా కొంతమంది కనుగొన్నారు ఆ ప్రాంతంలో

చాలా మంది రీసెర్చర్లు వచ్చి పరిశోధనలు చేశారు వేరు వేరు టీములతో వేరు వేరు రకాలుగా పరిశోధనలు చేశారు వాళ్ళందరూ కలిపి కామన్ గా చెప్పింది ఏంటంటే ఆ ప్రాంతంలో ఒకానొక టైం లో చాలా మంది ప్రీస్ట్లు ఉండేవారు వాళ్ళందరూ కూడా అక్కడ భగవంతులకి పూజలు కూడా చేసేవారని తెలియజేశారు దీనికి కావాల్సిన ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇన్ఫాక్ట్ సౌత్ అమెరికా యొక్క ఏన్షియంట్ కల్చర్స్ కి ఇండియా యొక్క కల్చర్స్ కి మధ్య కూడా కొన్ని సిమిలారిటీస్ అయితే ఉన్నాయి కానీ వాటిని అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ సెర్పెంట్ అనే ఒక కాన్సెప్ట్

రెండు చోట్ల కనబడుతూ ఉంటుంది కానీ సెర్పెంట్ అనేది ఇండియన్ కల్చర్ లో సింబల్ ఆఫ్ పవర్ గా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా చెప్పబడింది అమెరికన్ కల్చర్ లో కూడా సింబల్ ఆఫ్ పవర్ గా సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా చెప్పబడింది కాకపోతే హిందూ కల్చర్ లో ఏంటంటే సర్పెంట్ అనేది డివైన్ అంటే చాలా గొప్పది ఎందుకంటే మనక అందరికీ తెలిసిందే విష్ణుమూర్తి పవలించేదే శేషపాన్పై అంటే పాము మీదే సో ఇక్కడ చాలా గొప్పదిగా చూస్తారు కాకపోతే సౌత్ అమెరికన్ కల్చర్ లో ఏంటంటే సర్పెంట్ అనేది చాలా పవర్ఫుల్ అయినప్పటికీ కూడా కంప్లీట్ గా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఉన్నట్టుగా కాకుండా అక్కడ

సర్పెంట్ యొక్క ఆరాధన విధానం గాని అక్కడ సర్పెంట్ ని చూసే విధానం గాని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అలాగే ఇంకొక సిమిలారిటీ కూడా ఉంటుంది అదే కాన్సెప్ట్ ఆఫ్ సైక్లిక్ టైం హిందూయిజం లో టైం అనేది ఒక ఎండ్ లెస్ సైకిల్ లా చూడబడుతూ ఉంటుంది అండ్ దీంట్లో భాగంగా క్రియేషన్ డిస్ట్రక్షన్ రీబర్త్ ఇవి జరుగుతూ ఉంటాయి హిందూ టెక్స్ట్ లో మనకి యుగాలకు సంబంధించిన మెజర్మెంట్స్ చాలా క్లియర్ గా చెప్పబడుతూ ఉంటాయి ముఖ్యంగా విష్ణు పురాణంలో మనకి దీని గురించి చాలా అంటే చాలా స్పష్టంగా తెలియజేయబడింది హిందువులలో కాలాన్ని మహా యుగంగా కొలుస్తారు ఈ మహా

యుగంలో నాలుగు చిన్న చిన్న యుగాలు ఉంటాయి అవన్నీ కూడా 4:3 రేషియో కింద డివైడ్ చేయబడుతూ ఉంటాయి మహా యుగంలో ఉన్న నాలుగు నాలుగు యుగాలు ఏంటి అంటే కృతయుగం త్రేతా యుగం ద్వాపర యుగం కలియుగం అయితే అన్నిటికంటే చిన్న యుగం కలియుగం ఇది 432000 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత ద్వాపర యుగం 864 వేల సంవత్సరాలు ఉంటుంది త్రేతా యుగం 1296 వేల సంవత్సరాలు ఉంటుంది కృతయుగం 1728 వేల సంవత్సరాలు ఉంటుంది ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం ఆ మహాయుగం 4320 వేల సంవత్సరాల పాటు ఉంటుంది యాక్చువల్ గా కృతయుగానికి ఇంకొక పేరు కూడా ఉంది అదే సత్యయుగం అయితే

ఈ కాలాలన్నీ ఎందుకు ఉంటారంటే భూమి కేవలం 43 లక్షల 20 వేల సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ భూమి నాశనం అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ పుడుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం కలియుగం అంతమైపోయే టైం కి భూమి కంప్లీట్ గా నాశనం అయిపోయి మళ్ళీ తిరిగి పుడుతుంది అనేది హిందూయిజం లో ఉన్న నమ్మకం అండ్ సౌత్ అమెరికాలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది ఉన్నది అక్కడ కూడా కాన్సెప్ట్ ఆఫ్ టైం అనేది సైక్లికల్ గా ఉంటుంది అండ్ ఆ సైకిల్స్ అనేవి కొన్ని కొన్ని సార్లు సీజన్స్ తో కొన్ని కొన్ని సార్లు అగ్రికల్చర్ సైకిల్ తో కూడా లింక్ అప్ అయి

ఉంటుంది సో అలాగా సౌత్ అమెరికాకి ఇండియా కి మధ్య కల్చర్స్ పరంగా చాలా సిమిలారిటీస్ అయితే ఉన్నాయి సో అందుకనే చాలా మంది రీసెర్చర్లు ఏమని తెలియజేస్తూ వచ్చారంటే మే బి ఒకానొక టైం లో ఈ రెండు రీజన్స్ కి మధ్య చాలా కాంటాక్ట్ ఉండి ఉండొచ్చు అని తెలియజేశారు కొంతమంది ఏమని చెప్పారంటే పురాతన కాలం నాటి ఇండియన్ ట్రేడర్స్ గాని లేదంటే ఇండియన్ ఎక్స్ప్లోరర్స్ గాని సౌత్ అమెరికా వరకు ప్రయాణించి వాళ్ళతో పాటుగా ఎన్నో రకాల వస్తువులని తీసుకొని వచ్చి వాటితో పాటుగా ఇండియన్స్ యొక్క నాలెడ్జ్ ని ఇండియన్స్ యొక్క కల్చర్ ని కూడా ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చి అక్కడ దాన్ని

స్థాపించి ఉండొచ్చు అని కూడా తెలియజేస్తారు కాకపోతే దీనికి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అయితే లేదు కేవలం కొన్ని థియరీస్ మాత్రమే ఉన్నాయి సో ఏది ఎగ్జాక్ట్ గా వాస్తవం అనేది ఎవరికీ కూడా పూర్తిగా తెలియదు కాకపోతే పురాతన కాలం నాటి హ్యూమన్స్ ఖచ్చితంగా ఒకరితో ఒకరు చాలా ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నారు అనే విషయం అయితే మాత్రం దీని ద్వారా మనకు అర్థమవుతుందని మెజారిటీ ఆఫ్ ది శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారు అది ట్రేడింగ్ పరంగానా కల్చర్ పరంగానా లేదంటే ఒకప్పటి పురాణాలు చెప్పినట్టుగా పాతాళ లోకం అనేది నిజమేనా నిజమే అయినట్టయితే

హనుమంతుల వారి పుత్రుడే ఇక్కడ హనుమంతుల వారి కోసం ఒక నగరాన్ని హనుమంతుల వారి కోసం ఆలయాలని ఏర్పాటు చేసి ఉండొచ్చా ఏమో మరి ప్రస్తుతానికి అయితే ఎవరు దీని గురించి ఎగ్జాక్ట్ గా జవాబు చెప్పలేకపోతున్నారు మరి ఈ టెంపుల్ ఆఫ్ ఫైర్ గురించి మీరేమనుకుంటున్నారు అంటే ఇది నిజంగానే హనుమంతుల వారి ఆలయమే అనుకుంటున్నారా లేదంటే సౌత్ అమెరికాలోని ఏన్షియంట్ కల్చర్ కి ఇండియన్ కల్చర్ కి మధ్య సిమిలారిటీస్ ఉన్నాయి అనుకుంటున్నారా లేదంటే ఇండియన్ కల్చరే అంత దూరం ప్రయాణించి అక్కడ స్థిరపడింది అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి

ప్రస్తుతానికి అయితే ఆ ప్రాంతంలో ఇంకా రీసెర్చర్లు వాళ్ళ యొక్క రీసెర్చ్ ని అయితే కొనసాగిస్తున్నారు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇంకేమైనా దొరకొచ్చు అన్న ఉద్దేశంతో మొత్తం అన్ని వైపులా కూడా పరిశోధనలు చేస్తున్నారు మరిన్ని పరిశోధనలు జరిగి మరింత ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ నగరం యొక్క అసలైన నిజం ఆ టెంపుల్ యొక్క అసలైన నిజం మనకు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ గానే మిగిలిపోతుంది.

About the author

admin

Leave a Comment

error: Content is protected !!