వీడిన Rosewell ఏలియన్ మిస్టరీ
జూన్ 16న ఏదో ఒక టైం లో ఫాస్టర్ రాంచం అనే ఒక ప్రాంతం దగ్గర ఒక క్రాష్ అనేది జరిగింది జూలై 4వ తారీఖున అక్కడికి దగ్గరలో నివసించే లోకల్ రాంచర్ అయిన మాక్ బ్రాజిల్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్న చెత్తలో నుంచి కొంత చెత్తని పికప్ చేసుకున్నాడు జూలై 7వ తారీఖున మ్యాగ్ బ్రాజిల్ తన దగ్గర ఉన్న చెత్త మొత్తం తీసుకొని వెళ్లి జార్జ్ విల్కాక్స్ అనే ఒక లోకల్ షరీఫ్ కి అప్పజెప్పాడు విల్కాక్స్ వెంటనే కొలనల్ బచ్ బ్లాంచర్ ని కాంటాక్ట్ అయ్యాడు అతని దగ్గరలోనే ఉన్న రోజ్‌వెల్ ఆర్మీ ఎయిల్ ఫీల్డ్ లో వర్క్ చేస్తూ ఉంటాడు రోజ్‌వెల్
బేస్ అనేది యాక్చువల్ గా ఒక ఎలైట్ ఫోర్స్ కి సంబంధించిన బేస్ అక్కడ 509th బాంబార్ట్మెంట్ గ్రూపు అటామిక్ బాంబ్స్ కి సంబంధించిన ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటుంది వీళ్ళే రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో అణుబాంబులు వేసింది అయితే కొలనల్ బ్లాంచార్ ఈ విషయాన్ని వెంటనే తన సుపీరియర్ అయిన జనరల్ రోజర్ డబ్ల్యూ రామే కి ఇన్ఫార్మ్ చేశాడు ఆ తర్వాత అతను మేజర్ జెస్సీ మార్షల్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేశాడు అండ్ అంతేకాకుండా అతన్ని ఆ క్రాష్ సైట్ ని విజిట్ చేసి అక్కడ ఉన్న మెటీరియల్స్ అన్నిటిని కూడా రికవర్ చేయమని చెప్పాడు యాక్చువల్ గా జెస్సీ మార్షల్ ఒక
ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అతను కూడా 509 గ్రూప్ కి చెందిన వ్యక్తే కొలలోనల్ బ్లాంచార్ట్ చెప్పిన తర్వాత జెస్సీ మార్షల్ ఆ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఉన్న డెబ్రేస్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాడు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా స్టాక్ మార్కెట్ లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా ఒక డిమార్ట్ అకౌంట్ కావాలి డిమార్ట్ అకౌంట్ ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి బట్ ఏంజెల్ వన్ అండ్ అప్ స్టాక్స్ ఇస్ ద బెస్ట్ కంపెనీస్
ఈ కంపెనీస్ యొక్క లింక్స్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డిమార్ట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకొని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు రెండిట్లో మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ ఏంజెల్ వన్ లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ లో లాసెస్ ఉంటాయి ప్రాఫిట్స్ ఉంటాయి సో స్టాక్ మార్కెట్ ని డీప్ గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ ని సంపాదించొచ్చు ఇప్పుడే డిమార్ట్ అకౌంట్స్
ని ఓపెన్ చేసుకోండి బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి మరుసటి రోజు అంటే జూలై 8 1947న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అయిన లూయిటెంట్ వాల్టర్ హార్ట్ అనే ఒక వ్యక్తి ప్రెస్ రిలీజ్ ని పెట్టి వాళ్ళ ఒక ఫ్లయింగ్ సాసర్ దొరికింది అనే ఒక నమ్మకం అనేది వాళ్ళలో కలుగుతుంది అని చెప్పాడు ఈ మాట చాలా వివాదాలకు దారి తీసింది ఆ తర్వాత వెంటనే రోజ్‌వెల్ డైలీ రికార్డ్స్ అనే ఒక న్యూస్ పేపర్ సంస్థ వాళ్ళ యొక్క ఫ్రంట్
పేజీలో రోజ్‌వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ వాళ్ళు ఒక ఫ్లయింగ్ సాసర్ ని రోజ్‌వెల్ రీజియన్ దగ్గరలో పట్టుకున్నారని చెప్పింది అండ్ ఆ ఫ్లయింగ్ డిస్క్ కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు బయటకు చెప్పలేదని కూడా రాసింది అందులో అయితే అదే రోజు ఎయిర్ ఫోర్స్ ఎలాగైనా సరే ఆ కథను మార్చడానికి చాలా పాట్లు పడింది జనరల్ రామీ వెంటనే క్రాష్ రిమైన్స్ అన్నింటిని కూడా తనకి ఇచ్చేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు ఆ తర్వాత అతను వాటిని తనతో పాటు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అతని ఇల్లు టెక్సాస్ లో ఉంటుంది ఆ ఇంటికి తీసుకొని వెళ్లి అక్కడ అతను పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేయడం మొదలు
పెట్టాడు అతను మరియు అతని యొక్క స్టాఫ్ ఒక బేస్ వెదర్ ఆఫీసర్ వీళ్ళంతా కలిసి ఆ పీసెస్ ని అబ్సర్వ్ చేసి అది ఒక వెదర్ బెలూన్ కి సంబంధించిన పీసులు అని చెప్పి మళ్ళీ మరొక ప్రెస్ రిలీజ్ పెట్టి ఈసారి కరెక్షన్స్ అని చెబుతూ అది ఒక వెదర్ బెలూన్ కి సంబంధించిన పార్ట్ అని చెప్పారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిన జెస్సీ మార్సెల్ ఈ ఫోటోలో మనకి కొన్ని క్రాష్ మెటీరియల్స్ తో కనిపిస్తూ ఉన్నాడు ఆ క్రాష్ మెటీరియల్స్ ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు అయితే ఆ మరుసటి రోజు అంటే జూలై 9 తారీఖున రోజ్‌వెల్ డైలీ రికార్డు వాళ్ళు మళ్ళీ మరొక వార్తను ప్రచురించారు ఇది కూడా
సేమ్ హెడ్ లైన్ గానే ప్రచురించారు కాకపోతే అప్పుడు వాళ్ళు రాసింది ఏంటంటే ఆ రాంచర్ ని హెరాస్ చేశారు అందువల్ల అతను కథని పూర్తిగా మార్చేశాడు అని చెప్పారు యాక్చువల్ గా మొదట మ్యాక్ బ్రెజిల్ చూసింది రబ్బర్ స్ట్రిప్స్ టిన్ ఫాయిల్ టఫ్ పేపర్ స్టిక్స్ ఈ నాలుగు మాత్రమే వాళ్లకు కనబడ్డాయి ఈ నాలుగింటిని చూసిన తర్వాత వీటిని అనాలసిస్ చేసిన తర్వాత ఇవి వెదర్ బెలూన్ కి సంబంధించినవే అని చెప్పారు జనరల్ అయిన రోజర్ డబ్ల్యూ రామే కూడా ఇవి వెదర్ బెలూన్ కి సంబంధించినవే దీన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు కూడా ఇది వెదర్ బెలూన్ కి సంబంధించినవే అని
చెబుతున్నారు చెప్పాడు ఆ తర్వాత రోజ్‌వెల్ ఇన్సిడెంట్ ఎందుకునో పక్కగా నెట్టివేయబడింది చాలా మంది దీని గురించి పట్టించుకోవడం మానేశారు కానీ 1978 లో స్టాంటన్ ఫ్రీడ్ వన్ అనే ఒక వ్యక్తి ఈ కథలోకి ఎంటర్ అయ్యాడు ఫ్రీడ్ మ్యాన్ ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ మరియు లీడింగ్ యుఎఫ్ ఫోర్ రీసెర్చర్ కూడా 1978 లో ఫ్రీడ్ మ్యాన్ జెస్సీ మార్సెల్ ని ఇంటర్వ్యూ చేశాడు అప్పటికి జెస్సీ మార్సెల్ రిటైర్ అయిపోయాడు ఆ రోజు రోజ్‌వెల్ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడ ఉన్న డెబ్రేస్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవడానికి కి ఆ ప్లేస్ కి వెళ్ళింది అతనే అయితే మార్సెల్
చెప్పింది ఏంటంటే రోజ్‌వెల్ ఇష్యూ అనేది ఒక కాంట్రవర్సీ గా మారిపోయిందని కానీ యాక్చువల్ గా అప్పట్లో దాన్ని వెదర్ బెలూన్ అని చెప్పినప్పటికీ ఆ రకేజ్ అనేది యాక్చువల్ గా ఒక వెదర్ బెలూన్ కి చెందింది అయితే ఖచ్చితంగా కాదు అతను మరొక మాట కూడా చెప్పాడు అది వేరే ఇంటర్వ్యూలో అది ఆ క్రాస్ సైట్ లో దొరికిన మెటల్స్ కి సంబంధించిన మాటలు అవి అతను ఏమని అన్నాడంటే అసలు మీ చేతుల్లో ఏమీ లేదని మీకు అనిపిస్తూ ఉంటుంది అది ఫాయిల్ పేపర్ కంటే పెద్ద అంత థిక్నెస్ ని ఏమి కలిగి లేదు అండ్ ఏదో ఒక సిగరెట్ ప్యాక్ ఎంత థిక్నెస్ ని అయితే కలిగి ఉంటుందో అంత థిక్నెస్ ని
మాత్రమే అది కలిగి ఉంది కానీ అది చాలా స్ట్రాంగ్ గా ఉంది మనం దాన్ని అసలు బెండ్ చేయలేము ఈవెన్ దాని మీద డెంట్ కూడా చేయలేము ఒక స్లెడ్జ్ హ్యామర్ తో దాన్ని కొట్టిన కూడా ఆ స్లెడ్జ్ హ్యామర్ దాని మీద బౌన్స్ అవుతుంది తప్ప దానికి ఎలాంటి డామేజ్ ని క్రియేట్ చేయలేకపోతుంది నాకు తెలిసినంత వరకు నేను నా జీవితంలో అలాంటి మెటీరియల్ ని ఎక్కడా చూడలేదు అండ్ అది ఖచ్చితంగా భూమి నుంచి అయితే వచ్చింది కాదు మరి అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు తెలియదు ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా చెప్తున్నాను ఎయిర్ క్రాఫ్ట్ లేదా ఎయిర్ ట్రావెల్ కి సంబంధించిన అన్ని రకాల
మెటీరియల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు కానీ అక్కడ నాకు దొరికిన మెటల్ అనేది భూమి మీద ఉన్న ఏ ఎయిర్ క్రాఫ్ట్ లేదా ఏ ఎయిర్ ట్రావెల్ కి సంబంధించిన వస్తువు కాదు మరి అది దేనిది అన్నది నాకు కూడా తెలియదు ఈ సంఘటన జరిగిన తర్వాత ఫ్రీడ్ మ్యాన్ మరి కొంతమందిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఎవరెవరంటే కోలనల్ బచ్ బ్లాంచెడ్ జార్జ్ విల్కాక్స్ మాక్ బ్రాజెల్ ఎల్ టి వాల్టర్ హాల్ట్ వీళ్ళందరినీ కూడా అతను ఇంటర్వ్యూస్ చేశాడు ఆ ఇంటర్వ్యూస్ అన్ని చేసిన తర్వాత అతను ఏమని కంక్లూజన్ కి వచ్చాడంటే రాజువెల్ ఇన్సిడెంట్ అనేది ఒక భారీ కవర్ అప్ అని కంక్లూజన్ కి వచ్చాడు
యాక్చువల్ గా దాన్ని కాస్మిక్ వాటర్ గేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళ భాషల్లో యాక్చువల్ గా ఏదో ఒక విషయంలో కవర్ అప్ అనేది చేస్తే అంత భారీ పేరు దానికి పెట్టకపోను కానీ క్రాస్ సైట్ నుంచి మెటీరియల్స్ నుంచి స్పేస్ క్రాఫ్ట్ వరకు ఏలియన్ బాడీస్ వరకు అన్నింటిని కూడా వాళ్ళు అక్కడ కవర్ అప్ చేశారు ఇక్కడ రెండు మెయిన్ థియరీస్ పుట్టాయి అందులో మొదటి థియరీ యాక్చువల్ గా రోజ్‌వెల్ ప్రాంతంలో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ అనేవి నిజానికి ఒక వెదర్ బెలూన్ కారణంగా జరిగినవే అని ఎయిర్ ఫోర్స్ చెబుతూ ఉంది కానీ ఫిజికల్ ఎవిడెన్స్ ని మనం చూస్తున్నట్టయితే దానితో
అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు 1994 లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది ఇన్ ఫాక్ట్ వాళ్ళు కూడా అఫీషియల్ గా అప్పుడు అనౌన్స్ చేసినట్టే ఈ రోజ్‌వెల్ ఇన్సిడెంట్ అనేది ఒక భారీ కవర్ అప్ అని కాకపోతే ఆ కవర్ అప్ అనేది ఎక్స్ట్రా టెర్రెస్ కి అంటే ఏలియన్స్ కి సంబంధించింది కాదని అది ఒక టాప్ సీక్రెట్ మిలిటరీ ఆపరేషన్ కి సంబంధించిన కవర్ అప్ అని వాళ్ళు చెప్పారు ఆ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫాస్టర్ రాజ్ ప్రాంతంలో అక్కడ దొరికిన వస్తువులు అనేవి ఒక నార్మల్ వెదర్ బెలూన్ కి సంబంధించినవి కావు ఒక హై క్లాస్ టాప్ సీక్రెట్ వెదర్ బెలూన్ కి
సంబంధించినవి ఈ బెలూను అమెరికన్ టాప్ టాప్ సీక్రెట్ ప్రోగ్రాం అయిన ప్రాజెక్ట్ మొగల్ లో భాగంగా ఆకాశంలోకి పంపబడింది ఈ ప్రాజెక్ట్ మొగల్ ని డాక్టర్ మారిస్ ఈవింగ్ అనే ఒక వ్యక్తి కొలంబియా యూనివర్సిటీ నుంచి స్టార్ట్ చేశాడు అతను కొన్ని అండర్ వాటర్ మైక్రోఫోన్స్ ని ఉపయోగించుకొని న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్స్ లేదా ఎక్స్ప్లోషన్స్ యొక్క సౌండ్ వేవ్స్ ని కొన్ని వేల మైళ్ళ డిస్టెన్స్ నుంచి వినగలమని అందరికీ చెప్పాడు అండ్ దీన్ని ఉపయోగించుకొని రష్యా మన మీద అణుబాంబుల దాడి చేయడానికి సిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని మన మనం తెలుసుకోవచ్చని ఆయన
చెప్పాడు ఎందుకంటే రష్యాలో జరుగుతున్న టెస్టింగ్స్ అన్నిటి గురించి కూడా ఈ బెలూన్స్ ని ఉపయోగించి తెలుసుకోవచ్చని అతను అనుకున్నాడు సో అందుకోసమనే ఈ బెలూన్స్ ని ఆకాశంలో స్పైయింగ్ కోసం పంపారు రెండో ప్రపంచ యుద్ధం అనేది ముగిసిన తర్వాత కోల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అవుతాదో తెలియని సిట్యువేషన్ లో ఈ ప్రాజెక్ట్ మొగల్లో భాగంగా కొన్ని ఎయిర్ బోన్ వెదర్ బెలూన్స్ ని న్యూక్లియర్ టెస్ట్‌ల డిటెక్షన్ కోసం పంపారు ఈ ప్రాజెక్ట్ మొగల్లో భాగంగా పంపబడిన ఎయిర్ బెలూన్స్ అనేవి యుఎస్ లో మరియు పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో చాలా చోట్ల
కనిపించాయి అందులో ఒకటి న్యూ మెక్సికో లోని రోజ్‌వెల్ ప్రాంతానికి చాలా దగ్గరలో ఉంది ప్రాజెక్ట్ మొగల్లో భాగంగా వాడిన బెలూన్స్ 650 అడుగుల పొడవు ఉంటాయి అండ్ అంతే కాకుండా దాని యొక్క తోక కూడా చాలా పెద్దగా ఉంటుంది దాంట్లో ఎన్నో రకాల సెన్సరీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అండ్ మిలిటరీ పాజిట్స్ కూడా ఉంటాయి అండ్ అంతే కాకుండా ఇది ufo గా చాలా మంది చేత మిస్ ఐడెంటిఫై చేయబడిందని చాలా రకాల రికార్డ్స్ లో కూడా పేర్కొనబడింది అయితే ఫిబ్రవరి 1994 న జనరల్ అకౌంటింగ్ ఆఫీస్ ఆఫ్ ద యుఎస్ కాంగ్రెస్ ఒక ఆడిట్ ని స్టార్ట్ చేసింది ఆ ఆడిట్ ని రిక్వెస్ట్ చేసిన పర్సన్ ఇంకెవరో
కాదు న్యూ మెక్సికో కాంగ్రెస్ మ్యాన్ యుఎఫ్ ఓ స్కెప్టిక్ అయిన స్టీవ్ స్కిఫ్ అనే ఒక వ్యక్తి దాన్ని స్టార్ట్ చేయించమన్నాడు యాక్చువల్ గా అన్ని రకాల గవర్నమెంట్ రికార్డ్స్ ని బయటికి రిలీజ్ చేయాలని కోరాడు సో గవర్నమెంట్ రోజ్‌వెల్ ఇన్సిడెంట్ కి సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ని కూడా బయటికి రిలీజ్ చేయడానికి ఒప్పుకుంది ఆ రిపోర్ట్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ సేత 1995 లో పబ్లిష్ చేయబడింది దాని యొక్క టైటిల్ ఏంటంటే ద రోజ్‌వెల్ రిపోర్ట్ ఫాక్ట్ వర్సెస్ ఫిక్షన్ ఇన్ ద న్యూ మెక్సికో డెసర్ట్ ఆ రిపోర్ట్ లో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే
రోజ్‌వెల్ ఇన్సిడెంట్ ప్రాంతంలో దొరికిన డెబ్రేస్ అనేది ప్రాజెక్ట్ మొగల్లో భాగంగా ఆకాశంలోకి పంపబడిన స్పేస్ బెలూన్ కి సంబంధించిన డెబ్రేసే అని చెప్పారు అండ్ ఈ సంఘటనతో ఏలియన్స్ కి అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదని ఏలియన్స్ ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యారు అనడానికి ఎలాంటి ప్రూఫ్‌లు లేవని చెప్తున్నారు అండ్ మొదటిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక ఫ్లయింగ్ సాసర్ ని మేము పట్టుకున్నామని కొంతమంది అఫీషియల్స్ చెప్పేసారు కదా కానీ వాళ్ళు అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే అతి ఏదో ఒకటి చేసి ప్రజల్లో పాపులర్ అయిపోవాలి అనే ఒక
అతి తోని వాళ్ళు మాకు ఫ్లయింగ్ సాన్సర్ దొరికిందని ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది కానీ నిజానికి ఫ్లయింగ్ సాన్సర్ అనే పదానికి అప్పటికి పర్ఫెక్ట్ మీనింగ్ అనేది లేదని వాళ్ళు చెప్పారు అయితే 1997 లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ మరొక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది దాని పేరు దర్ రోజు రిపోర్ట్ కేస్ క్లోజ్డ్ ఆ ప్రాంతంలో ఏలియన్ బాడీస్ దొరికాయ అంటూ చాలా మంది క్లెయిమ్ చేశారు ఈ విషయం గురించి కూడా యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఒక చిన్న ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది 1950 ల మధ్యలో మిలిటరీ పారాచూట్ జంపింగ్ ని మనుషుల మీద టెస్ట్ చేస్తే వాళ్లకి ఏదైనా ప్రమాదాలు
అనేవి కలుగుతాయనే ఉద్దేశంతో మనుషుల లాంటి కొన్ని డమ్మీస్ ని న్యూ మెక్సికో మీదగా ఆకాశంలోకి తీసుకొని వెళ్లి అక్కడి నుంచి కిందకి వదిలి వాటికి పారాచూట్లు తగిలించి వాటిని కిందకి ల్యాండ్ అయ్యేలా చేస్తూ ఉన్నారు ఆ డమ్మీస్ కి లాటెక్స్ లేదా ప్లాస్టిక్ స్కిన్ అనేది ఉంటుంది వీటిని చాలా మంది ఏలియన్ బాడీస్ అని నమ్మడం మొదలు పెట్టారని యుఎస్ ఎయిర్ ఫోర్స్ చెప్పింది కానీ ఒక చిన్న డౌట్ ఈ డమ్మీస్ ని 1950 ల మధ్యలో ఆకాశం నుంచి కిందకి విసరడం మొదలు పెట్టినట్టయితే రోజెల్ ఇన్సిడెంట్ 1947 లో జరిగింది మరి నాలుగైదు సంవత్సరాలకు ముందే
ఆ డమ్మీ బాడీస్ ఎక్కడి నుంచి వచ్చాయి యుఎస్ మిలిటరీ దగ్గర దీనికి కూడా సమాధానం ఉంది ఎయిర్ ఫోర్స్ కమినల్ అయిన జాన్ హెయిన్స్ ఈ విషయం గురించి ఒక ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చాడు అదేంటి అంటే మనం దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నో ఈవెంట్స్ ని తిరగేసి చూసినట్లయితే చాలా సార్లు జరగని వాటిని జరిగినట్టుగా మనం ఊహించుకుంటూ ఉన్నాం ఉదాహరణకి ఎయిర్ ఫోర్స్ యాక్చువల్ గా 1950 ల మధ్యలో ఈ డమ్మీలని ఆకాశం నుంచి కిందకి విసురుతున్నట్టుగా అనుకున్నప్పటికీ కూడా వాడు 1945 కాలం నుంచే ఈ డమ్మీస్ ని ఆకాశం నుంచి కిందకి పడేస్తూ వచ్చారని చెప్పాడు అండ్ వాటిని
చూసే చాలా మంది ఏలియన్స్ అని అనుకుంటూ ఉన్నారని చెప్పాడు ఇది విన్న తర్వాత చాలా మంది నోటితో నవ్వలేదు ఇంకొక ప్రాబ్లం ఏం వచ్చిందంటే ఇక్కడ ఆ బాడీస్ ని చూసిన వాళ్ళందరూ కూడా లిటిల్ లిటిల్ అని పిలవడం మొదలు పెట్టారు దానికి కారణం ఏంటి అంటే అవి నాలుగు అడుగుల ఎత్తు లేదా అంతకంటే తక్కువ ఎత్తును మాత్రమే కలిగి ఉన్నాయంట అంటే వాళ్ళు చూసిన ఏలియన్స్ కానీ వీళ్ళు ఉపయోగించిన డమ్మీస్ అనేవి ఆరు అడుగుల ఎత్తు ఉన్నాయి అంటే మనుషులు ఎంత ఎత్తు అయితే ఉంటారో దానికి తగ్గట్టుగానే ప్రయోగాలు చేయాలనుకున్నారు పారాచూట్లకి సో అందుకోసం ఆరు అడుగుల ఎత్తున్న బొమ్మల్ని
తయారు చేశారు మరి ఆ బొమ్మలు గాలిలో ఎగురుతున్న గ్యాప్ లో రెండు అడుగులు తగ్గిపోదు కదా ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ కేసుని మళ్ళీ బయటికి లాగడానికి కారణం ఆ ఫైల్స్ అన్ని బయటికి వస్తాయని కానీ వీళ్ళు కేవలం ఒక రిపోర్ట్ ని మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు దానికి కారణం ఏంటి అంటే రోజ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది 1947 లో అంటే 1947 జనవరి నుంచి 1947 డిసెంబర్ మధ్యలో కానీ 1947 జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉన్న డాక్యుమెంట్ అన్నిటిని కూడా ఎవరో కావాలని నాశనం చేసేసారు బహుశా కాల్చేసి ఉండి ఉండొచ్చు ఇది మరింత సస్పిషియస్ గా మారింది
ఎవరో ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక సంస్థ కావచ్చు కావాలనే వీటిని నాశనం చేసి ఉంటుందని చాలా మంది నమ్ముతూ ఉన్నారు అండ్ వీటి వెనక యుఎస్ అథారిటీస్ కూడా ఉండి ఉంటాయని చాలా మంది నమ్ముతూ ఉన్నారు ఓకే థియరీ వన్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఒకసారి సెకండ్ థియరీ లోకి వెళ్లి అందులో ఏముందో చూసుకుందాం గవర్నమెంట్ ఒక భారీ కవర్ అప్ ని చేసింది అండ్ ఏలియన్ లైఫ్ గురించి మనుషులకు ఎవరికీ కూడా అసలు తెలియకూడదు అనుకుంది సో దాని కోసమనే ఇంత భారీ కవర్ అప్ చేసింది యుఎస్ గవర్నమెంట్ యాక్చువల్ గా ఈ థియరీ అనేది పుట్టడానికి కారణం చాలా ఇంటర్వ్యూస్ ఇందాక నలుగురిని ఒక వ్యక్తి
ఇంటర్వ్యూ చేశాడని చెప్పాను కదా ఆ ఇంటర్వ్యూస్ కారణంగానే ఈ థియరీ అనేది పుట్టింది సుమారుగా 600 మందికి పైగా ప్రజలు ఈ అంశాన్ని చూసామంటూ పోలీస్ స్టేషన్స్ లో కావచ్చు లేదా యుఎస్ ఆఫీసర్స్ లో కావచ్చు రిపోర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది వాళ్ళలో కామన్ పీపుల్ నుంచి హై లెవెల్ మిలిటరీ పీపుల్ వరకు కూడా ఉన్నారు అయితే మనం ఈ స్టోరీస్ ని వేరు వేరు సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసినప్పటికీ కూడా అల్టిమేట్ గా అందరూ చెప్పింది ఒకటే ఆ టైం లో థామస్ జె క్యారీ మరియు డోనాల్డ్ ఆర్ స్మిత్ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకం పేరు విట్నెస్ టు
రోజ్‌వెల్ అన్ మాస్కింగ్ ద 60 ఇయర్ కవర్ అప్ ఆ పుస్తకంలో యాక్చువల్ గా రోజ్‌వెల్ ప్రాంతంలో ఒక యుఎఫ్ఏ క్రాష్ అయిందని కానీ యుఎస్ గవర్నమెంట్ దాన్ని కవర్ అప్ చేసేసిందని చెబుతున్నారు ఎందుకంటే సుమారుగా 600 మంది దాన్ని విట్నెస్ చేశారు బట్ అయినప్పటికీ కూడా అది యుఎఫ్ ఓ ఇన్సిడెంట్ కాదు అసలు అది ఏలియన్స్ తో సంబంధమే లేనిది అది ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ అని గవర్నమెంట్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా అనిపించింది చాలా మందికి ఆ క్రాష్ జరిగిన సమయంలో కొన్ని అనుమానాస్పదమైన సంఘటనలు ఎదురయ్యాయి అవేంటో ఒకసారి తెలుసుకుందాం యాక్చువల్ గా ఆ
క్రాష్ ఎప్పుడు జరిగింది అన్న దాన్ని బట్టి మనం ఏదైనా ఒక అంచనాకు రాగలం కానీ అఫీషియల్ రిపోర్ట్ లో క్రాష్ జరిగింది ఒక టైం లో అన్నట్టు ఉంటే ఐ విట్నెస్సెస్ చెప్పేదేమో మరొక టైం లో ఉంది మాక్ బ్రాజెల్ డెబ్రీస్ ని తీసుకొని వెళ్లి జార్జ్ విల్కాక్స్ కి ఇచ్చినప్పుడు అతను ఆ డెబ్రీస్ ని పూర్తిగా అబ్సర్వ్ చేశాడు అండ్ దాన్ని అతను ఏమని సంబోధించాడు అంటే అదర్ వరల్డ్ అంటే ఈ భూమి మీద కాదు వేరొక ప్రపంచం నుంచి వచ్చింది అని చెప్పాడు దగ్గరలో ఉన్న ఒక లోకల్ రేడియో పర్సనాలిటీ అయిన ఫ్రాంక్ జాయిస్ అనే ఒక వ్యక్తి యొక్క మాటల ప్రకారం బ్రాజిల్ తను
ఆ క్రాష్ సైట్ లో చూసింది ఒక యుఎఫ్ ఓ లాగే ఉందని అండ్ అంతేకాకుండా అక్కడ తనకి ఏలియన్ బాడీస్ కూడా కనిపించాయి అని చెప్పాడు జడ్ రాబర్ట్స్ అనే ఒక కేజిఎఫ్ ఎల్ రేడియో స్టేషన్ యొక్క ఓనర్ ఏమని చెబుతూ ఉందంటే యాక్చువల్ గా ఆ రోజు కేజిఎఫ్ ఎల్ కి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని ఆ ఫోన్ కాల్స్ అన్నీ కూడా ఒకటే ఒక మాటను చెప్పాయని అదేంటి అంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఒక యుఎఫ్ ఓ క్రాష్ అవ్వడాన్ని చూశారంట కానీ పోలీస్ ఆఫీసర్స్ ఎందుకనో దాన్ని కవర్ అప్ చేయడానికి ట్రై చేస్తున్నారంట అయితే మిలిటరీ ఎలాగైతే ముందు రోజు ఫ్లయింగ్ సార్ ని చూసామని
చెప్పి నెక్స్ట్ డే తమ యొక్క మాటల్ని వెనక్కి తీసుకుందో అలాగే మాక్ బ్రాజిల్ కూడా ముందు రోజు ufo ని చూశానని చెప్పి నెక్స్ట్ డే అది ufo కాదు ఒక వెదర్ బెలూనే అని చెప్పాడు కానీ కొంతమంది రీసెర్చర్లు బ్రెజిల్ ని పూర్తిగా ఫాలో అయితే వాళ్లకు తెలిసింది ఏంటంటే బ్రెజిల్ ఎప్పుడైతే తన మాటల్ని వెనక్కి తీసుకున్నాడో అతను ఒక బ్రాండ్ న్యూ పికప్ ట్రక్ ని కొనుక్కున్నాడు యాక్చువల్ గా అంతకు ముందు బ్రెజిల్ దగ్గర చాలా తక్కువ మొత్తంలో డబ్బు మాత్రమే ఉండేది ఒక పికప్ ట్రక్ ని కొనుక్కోవడానికి కావాల్సినంత డబ్బు అతని దగ్గర ఉండేది కాదు సడన్ గా అతనికి ఆ డబ్బు
ఎలా వచ్చిందో ఎవరికీ పూర్తిగా అర్థం కావట్లేదు కానీ అతను ఆ ప్రాంతాన్ని వదిలి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు అండ్ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే క్యారీ మరియు స్మిట్ యొక్క ఫైండింగ్స్ అక్కడికి దగ్గరలో నివసించే కొంతమంది లోకల్ ప్రజలు మరియు బ్రాజెల్స్ ఫ్యామిలీ చెప్పేది ఏంటంటే బ్రేజెల్ ని మిలిటరీ వాళ్ళు బెదిరించారని తన యొక్క మాటల్ని వెనక్కి తీసుకోకపోతే అతన్ని చంపేస్తారని అన్నారని అందుకని అతను తన యొక్క మాటల్ని తన యొక్క స్టేట్మెంట్స్ ని అన్నింటిని కూడా వెనక్కి తీసుకుని కున్నారని చెబుతున్నారు మిలిటరీ ఆఫీసర్స్ అక్కడికి దగ్గరలో నివసించే
ప్రజలందరిని కూడా సైలెంట్ గా ఉండమని బెదిరించారని ఆ క్రాస్ సైట్ చుట్టుపక్కల ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి దూరంగా పంపించేశారని చెబుతున్నారు అయితే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన కొలనల్ హంటర్ జీరామ్ యొక్క కూతురైన ఫాస్టర్ డాటర్ ఈ సంఘటనకు సంబంధించి ఎన్నో రీసెర్చ్‌లు చేయడం మొదలు పెట్టింది ఆమె తండ్రి యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఆమె పబ్లిక్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అదేంటి అంటే ఇన్ఫర్మేషన్ ని కవర్ అప్ చేశారు అని అండ్ అంతే కాకుండా మనం ఖచ్చితంగా లిటిల్ బాడీస్ మీద ఫోకస్ అనేది పెట్టాలని కూడా ఆమె
చెప్పింది అండ్ ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మేజర్ మార్షల్ కి ఎవరైతే ఆ ప్రాంతంలో ఇన్స్పెక్షన్ చేయమని పంపించారో ఆ కొలనల్ బర్డ్ బ్లాంచెడ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి పర్మిషన్ ఇచ్చి ఫ్లయింగ్ సాల్సర్ అన్న పదం బయటికి వెళ్ళిన తర్వాత లీవ్ తీసుకొని వెళ్ళిపోయాడు అండ్ ఆ లీవ్ కూడా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నియర్లీ రెండు వారాల పాటు అతను లీవ్ తీసుకున్నాడు మరి ఇంత భారీ సంఘటన ఇంత మిస్టీరియస్ సంఘటన జరుగుతున్న టైం లో రెండు వారాల లీవ్ ఎవరు ఇచ్చారు అతనికి అతని స్టాఫ్ పర్సన్స్ లో ఒకరైన జో బ్రైలీ అనే ఒక వ్యక్తి ఏమని అన్నాడంటే యాక్చువల్
గా బ్లాంచెడ్ యొక్క లీవ్ అనేది ఒక భారీ కవర్ అప్ ఆ ప్రాంతంలో క్లీన్ అప్ ఆపరేషన్ అనేది చేయడానికి అతన్ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా పంపించారు అదే అతను డ్యూటీలో గనుక ఉన్నట్టయితే ఆ పని చేస్తున్నప్పుడు అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పాడు బహుశా అది నిజమే కావచ్చు కూడా ఎందుకంటే అక్కడ ఉన్న డెబ్రీస్ లో కొంత అఫీషియల్స్ కలెక్ట్ చేయగా కొంత రాత్రికి రాత్రే మాయమైపోయింది అయితే అన్నిటికంటే అత్యంత మిస్టీరియస్ ది ఈ ఫోటో ఈ ఫోటోని రావిస్ ఆఫీస్ లో తీయడం జరిగింది ఇదే క్రాస్ సైట్ యొక్క మెటీరియల్స్ అంటూ చాలా మంది బయటికి
పబ్లిష్ చేశారు అయితే తర్వాత ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ని బయటికి రిలీజ్ చేశాడు అది ఇంకెవరో కాదు లూయిట్ వాల్టర్ హాల్ట్ ఇతను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ముందే చెప్పాను కదా సో అందువల్ల అతను చనిపోయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కవర్ ని ఓపెన్ చేయాలని చెప్పి అతను తన జీవితాన్ని కంటిన్యూ చేశాడు సో అతను చనిపోయేంత వరకు ఆ కవర్ ని ఓపెన్ చేయలేదు కానీ చనిపోయిన తర్వాత మాత్రం అతను ఇచ్చిన కవర్ ని ఓపెన్ చేశారు ఆ కవర్ లో అతను ఏమని రాశాడంటే ఆ ఫోటో అనేది ఒక అబద్ధం అని యాక్చువల్ గా క్రాష్ సైట్ మెటీరియల్స్ అనేవి వెదర్ బెలూన్ మెటీరియల్స్ అయితే కానే కాదని
వాటిని కావాలని ఎవరికీ తెలియకుండా ఉంచడం కోసం ఈ ఫోటోని బయటకు రిలీజ్ చేసి ఇవే క్రాష్ మెటీరియల్స్ అంటూ బయటికి పబ్లిష్ చేశారు అని చెప్పాడు అండ్ అంతేకాకుండా ఒక భారీ కవర్ అప్ అనే చేయడం కోసం బెన్ గేమ్స్ అనే ఒక పైలట్ యొక్క పేరును కూడా వాడుకున్నారని మేజర్ జనరల్ లారెన్సీ క్రేగే అనే ఒక వ్యక్తి కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని అతను డివిజన్ ఆఫ్ రైట్ ఫిట్ ఇంజనీరింగ్ విభాగానికి చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు ఆ రోజు ఆ మేజర్ జనరల్ అక్కడ దొరికిన క్రాష్ మెటీరియల్స్ ని తీసుకొని రోజ్‌వెల్ నగరానికి వెళ్లి అక్కడ ఎగ్జామిన్ చేశాడు అక్కడ కొన్ని గంటలు ఉన్న
తర్వాత వెంటనే వాషింగ్టన్ డిసీ కి వెళ్లి అప్పటికి వాడి ప్రెసిడెంట్ అయిన ట్రోమన్ ని కలిసాడు వాళ్ళు కొంతవరకు డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ విషయం గురించి బయట ఎక్కడా తెలియకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నారు అందుకనే అది ఒక వెదర్ బెలూన్ అని అందరికీ అబద్ధం చెప్పారు కొన్ని నెలల తర్వాత క్రేగ్ యొక్క పొజిషన్ మరింత హై లెవెల్ కి వెళ్ళింది అతను ఇప్పుడు ఆర్ ఎన్ డి డిపార్ట్మెంట్ కి ఎయిర్ ఫోర్స్ చీఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఉన్నాడు అయితే అతను ఆ టైం లో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ సైన్ ఇదే
యుఎస్ ఎయిర్ ఫోర్స్ చేత యుఎఫ్ ఫోర్స్ కోసం స్టార్ట్ చేయబడిన ఫస్ట్ ఫస్ట్ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇదంతా ఒక కవర్ అప్ అనే విషయం చాలా మందికి తెలిసిపోయింది కానీ ఈ కవర్ అప్ లో ఉన్న కొన్ని కాంట్రవర్షియల్ మరియు ఫ్యాసినేటింగ్ డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పుడు కొంచెం డెప్త్ గా తెలుసుకుందాం యాక్చువల్ గా ఏలియన్స్ బాడీస్ అనేవి ఆ సీన్ లో కనిపించినట్టుగా చాలా మంది చెబుతున్నారు కొన్ని వందల మంది వాటిని విట్నెస్ చేశారు వాళ్ళందరూ వాటి గురించి చెప్పింది ఏంటంటే అవి చాలా పొట్టిగా ఉన్నాయి అంటే 35 అడుగుల నుంచి నాలుగు
అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి వాటి యొక్క తల చాలా పెద్దగా ఉంది వాటి యొక్క కళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ముక్కు అయితే మాత్రం చాలా వింతగా ఉంది నోరేమో చాలా చిన్నగా ఉంది అండ్ మామూలు మనుషుల్లాగా అయితే అతను ఖచ్చితంగా లేడని చెబుతున్నారు అండ్ మిలిటరీ అఫీషియల్స్ కూడా ఆ టైం లో ఏదో ఒక వింత శబ్దాన్ని విన్నట్టుగా చెబుతూ ఉన్నారు అండ్ కొంతమంది అయితే ఏలియన్స్ ని చూసామని కూడా చెబుతూ ఉన్నారు ఉదాహరణకి వాల్టర్ హాల్ట్ అనే ఒక వ్యక్తి రోజ్‌వెల్ బేస్ లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు అలాగే రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ అయిన ఆర్థర్ ఈ ఎక్స్న్
అనే ఒక వ్యక్తి హెర్షెల్ గ్రీసే అనే ఒక వ్యక్తి అక్కడ టెక్స్ సర్జెంట్ గా పని చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా అక్కడ ఏలియన్స్ ని చూసామని ఇండైరెక్ట్ గా చెప్పారు తర్వాత మనం ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్ళాలి ఫ్లైట్ ఇంజనీర్ అయిన ఎస్ జిటి విలియమ్స్ ఈ ఎన్నిస్ అనే ఒక వ్యక్తి ఏమని చెబుతూ ఉన్నాడంటే ఆ డెబ్రిస్ మొత్తాన్ని కూడా ఒకచోట చేర్చారని దానికి హ్యాంగర్ పి3 అనే ఒక పేరును పెట్టారని చెప్పాడు ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నిస్ కూడా మిలిటరీ లాగే ఆ ప్రాంతంలో ఉన్నది వెదర్ బెలూన్ యొక్క డెబ్రీస్ అని చెబుతూ వచ్చాడు కానీ 2008లో ఎన్నిస్ తన యొక్క
మాటని మార్చుకున్నాడు అప్పుడు అతను ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పాడంటే అది ఒక స్పేస్ షిప్ అని ఇన్ని సంవత్సరాల పాటు నేను దాని గురించి చెప్పకపోవడానికి కారణం నా మీద ఉన్న ఒత్తిడి అని యాక్చువల్ గా ఆ షిప్ అసలు ఎలా ఎగురుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే దానికి అసలు ఇంజినే లేదు దాని దగ్గరికి వెళ్ళడానికి ముందు అలాంటి ఒక వింత స్పేస్ షిప్ ని నేను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నాడు ఆయన ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లెన్త్ లను కూడా వాల్టర్ హార్ట్ మరియు బచ్ బ్లాంచర్డ్ కొన్ని కొన్ని డిస్క్రిప్షన్స్ లో ఇవ్వడం జరిగింది అది యాక్చువల్ గా 12 నుంచి 15
అడుగుల ఎత్తు వరకు ఉంది దానికి అసలు ఎలాంటి కిటికీలు లేవు ఈ వీడియోని క్లోజ్ చేయడానికి ముందు ఒకసారి అక్కడ దొరికిన డెబ్రేజ్ గురించి కూడా మాట్లాడుకోవాలి అందులో ఒక మిస్టీరియస్ మెటీరియల్ అనేది దొరికింది కదా దాని గురించి వాళ్ళు ఏమని చెప్పారంటే అది ఒక మెమరీ మెటల్ అని యాక్చువల్ గా ఆ మెటల్ చాలా మంది చేత చూడబడింది కొంతమంది నార్మల్ పీపుల్ చూశారు కొంతమంది మిలిటరీ పీపుల్ చూశారు అది ఆల్మోస్ట్ వెయిట్ లెస్ గానే ఉంది చాలా స్మూత్ గా ఉంది చాలా థిన్ గా ఉంది అండ్ అలాగని దాన్ని కట్ చేయడానికి వీలు లేకుండా ఉంది స్క్రాచ్ చేయబడి ఉంది అండ్ కొంతవరకు
కాలిపోయి కూడా ఉంది ఆ మెటల్ ని మనం టెంపరరీగా మానిపులేట్ చేయగలిగాం అంటే దాన్ని కొంతవరకు ఎలాగో కష్టాలు పడి బెండ్ చేయగలిగినప్పటికీ కూడా అది మళ్ళీ దాని యొక్క నార్మల్ పొజిషన్ కి వెళ్ళిపోవడం మొదలు పెట్టిందంట ఎల్ ఫుల్ఫార్డ్ అనే ఒక వ్యక్తి చెప్పేది ఏంటంటే నేను దాన్ని నా చేతులతో పట్టుకున్నాను కానీ నా చేతిలోకి తీసుకున్న తర్వాత దాన్ని ఒక చిన్న సైజు బాల్ లాగా మార్చేయొచ్చు అనుకున్నాను కానీ ఎంత కష్టపడినా కూడా అది బెండ్ కాదే అయినా కూడా కష్టపడి దాన్ని కొంచెం బెండ్ చేశాను బట్ అయినప్పటికీ కూడా వితిన్ ఒకటి లేదా రెండు సెకండ్లలో అది దాని యొక్క నార్మల్
పొజిషన్ కి వచ్చేసింది ఒక మెటల్ లో ఇలాంటి ఫ్రీ ఫ్లోయింగ్ క్వాలిటీ అనేది ఉండడం చాలా రేర్ గా చూస్తూ ఉంటామని ఎంతో మంది చెప్పారు ఈ విషయం నా తర్వాత బుర్చ్ బ్లాంచెడ్ జార్జ్ విల్కాక్స్ బ్రాజెల్ వాల్టర్ హార్ట్ వీళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేశారు అయితే ఆర్థర్ ఈ ఎక్సోన్ చెప్పేది ఏంటంటే దాన్ని చాలా ఈజీగా రిప్ చేసేయొచ్చు ఈజీగా చేంజ్ చేసేయొచ్చు అనుకున్నాం ఎందుకంటే అది చాలా థిన్ గా ఉంది కానీ అంత థిన్ గా ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అది ఈవెన్ హ్యామర్లు కూడా దాన్ని సొట్టబెట్టలేకపోయాయి ఎక్సన్ చెప్పింది ఏంటంటే అది కచ్చితంగా ఈ భూమి మీద నుంచి
వచ్చింది అయితే కాదని అన్నాడు అండ్ ఆ తర్వాత చాలా మంది స్టూడెంట్స్ దీని మీద స్టడీ చేశారు కానీ ఎవరికీ కూడా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకలేదు అయితే 1980 లో మొదట్లో ఒక మెమో బయటికి రిలీజ్ అయింది ఆ మెమోలో సెప్టెంబర్ 15 1950 లో జరిగిన ఒక కన్వర్సేషన్ కి చెందింది ఆ కన్వర్సేషన్ ఫేసిస్ట్ అయిన రాబర్ట్ ఐ సబార్చర్ మరియు కొంతమంది గవర్నమెంట్ సైంటిస్టులకి మధ్య జరిగిన కన్వర్సేషన్ వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ బోర్డు కి సంబంధించిన సైంటిస్టులే ఆమె మెమోలో ఏమని ఉందంటే రాబర్ట్ ఏమని చెప్పాడంటే వాళ్ళందరికీ కూడా తను ఫీల్డ్
రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు లో పని చేశాడు అని ఆ ఫీల్డ్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా కొన్ని వింత వింత ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారని వాటికి అసలు రెక్కలే ఉండవు ఈవెన్ ఇంజిన్ కూడా ఉన్నట్టుగా కనిపించదు కానీ వాటన్నిటిని కూడా యుఎస్ ఎయిర్ ఫోర్స్ తయారు చేసి అంతరిక్షంలోకి వదులుతోంది అని చెప్పాడు చివరగా నేను రాజ్వెల్ యుఎఫ్ ఓ ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకుంటుంది ఒకటే ఇది ఒక భారీ కవర్ అప్ ఒకవేళ మిలిటరీ ఏ నిజం చెబుతుంది అనుకుందాం అక్కడ ఉన్నది నిజంగానే ఒక ప్రాజెక్టు కి చెందిన మొబైల్
వెదర్ బెలూన్ అనుకుందాం కానీ ఆ రోజు బ్రాజిల్ ఒక విషయాన్ని చెప్పాడు అదేంటి అంటే ఆ ప్రాంతంలో తనకి రబ్బర్ స్ట్రిప్స్ టిన్ ఫాయిల్ టఫ్ పేపర్ స్టిక్స్ ఇవన్నీ కనిపించాయి అని కానీ నిజానికి ఆ రబ్బర్ స్ట్రిప్స్ టిన్ ఫాయిల్ టఫ్ పేపర్ స్టిక్స్ ఇవేవి కూడా పబ్లిక్ కి ఒక్కసారి కూడా చూపబడలేదు అక్కడ దొరికిన ఒక మెటల్ గురించి మాట్లాడుకున్నారు వెదర్ బెలూన్ లో మెటల్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అండ్ మన వాళ్ళు తయారు చేసే మెటల్ అప్పట్లో అంత క్వాలిటీని కలిగి లేదు బ్రాజిల్ చెప్పింది ఇది అబద్ధం అని యాక్చువల్ గా అతను దేన్నో చూసి ఇంకేదో
అనుకున్నాడని నిజానికి రామేజ్ ఆఫీస్ లో ఉన్న ఈ ఫోటోనే కరెక్ట్ అని చాలా మంది మిలిటరీ ఆఫీసర్స్ జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు బట్ వాళ్లకు అర్థం కాని విషయం ఏంటి అంటే రాజ్వెల్ సంఘటన మీద ప్రజలకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉందని అక్కడ జరిగింది యుఎఫ్ ఓ క్రాష్ అని అందరికీ తెలుసని వాళ్లకు అర్థం కాలేదు అందుకని కవర్ అప్ చేయడానికి చాలా వరకు కష్టపడ్డారు బట్ దాని వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేకపోయింది ఏది ఏమైనప్పటికీ ఈ రాజ్వెల్ ఇన్సిడెంట్ అయితే మాత్రం నిజమే ఆ ఏలియన్ బాడీస్ తో ఎన్నో రీసెర్చ్‌లు అనేవి చేసి బహుశా అవి చనిపోయిన తర్వాత ఆ రీసెర్చ్ ఆపేసి ఉండుంటారు సో చూశారు కదా రాజ్వెల్ ఇన్సిడెంట్ కి సంబంధించిన పూర్తి కథ