Arunachalam Giri Pradhakshana Tiruvannamalai
అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు
మనకు తిరువనామలై అనగానే రెండు విషయాలు గుర్తొస్తాయి మొదటిది అరుణాచలేశ్వరుడిగా దర్శనం ఇస్తున్న ఆ పరమశివుడు రెండవది తిరువమలై గిరివలం అనగా గిరి ప్రదక్షిణ అసలు గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత ఏంటి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు పౌర్ణమికి లక్షల మంది గిరి ప్రదక్షిణకి ఎందుకు వస్తారు ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఓం నమో తిరువనామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతాల ఆలయంలో ఒకటిగా చెప్పబడింది ఇది అగ్ని యొక్క మొలని వ్యక్తపరుస్తుంది ఇక్కడున్న
శివలింగాన్ని అగ్ని లింగం అని పిలుస్తారు అరుణాచలేశ్వర్ అనే పదంలో అరుణం అంటే అగ్ని అని అర్థం వస్తుంది అసలం అంటే మలై పర్వతం అనే అర్థం దీని వెనుకన్న ఒక ఆసక్తికరమైన ఇతిహాసాన్ని తెలుసుకుందాం ఒకరోజు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవుడికి మహావిష్ణువుకి వీరిలో ఎవరు గొప్ప అనే ఆలోచన వచ్చింది అలా వాదన మొదలై కొనసాగుతూ వచ్చింది ఇక అది తేలకపోవడంతో ఆ పరమశివుడిని వీరు ఆశ్రయించారు అప్పుడు పరమేశ్వరుడు నేను మీకు ఒక పోటీ పెడతాను అందులో ఎవరైతే నెగ్గుతారో వారే గొప్ప అని చెప్తారు అందుకు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరు అంగీకరించారు అప్పుడు
పరమశివుడు ఒక పెద్ద అగ్ని స్తంభంలా మారి భూమి నుండి స్వర్గానికి అందుకునేంత పెద్ద స్తంభంలా మారిపోతారు అప్పుడు పరమేశ్వరుడు ఈ స్తంభం యొక్క కిరీటం మరియు పాదాలు ఎక్కడున్నాయి కనుక్కోగలగాలి మొదటిగా కనుక్కున్న వాళ్లే విజేతలు అని చెప్తారు అప్పుడు పరమశివుడి యొక్క కిరీటాన్ని కనుగొనడానికి బ్రహ్మ దేవుడు ఒక అంశలా మారి పైకి వెళ్లడం మొదలు పెట్టారు కిరీటం యొక్క మొదలని కనిపెట్టడానికి వెళ్ళిన బ్రహ్మ దేవుడు స్తంభం యొక్క మొదలని కనుగొనలేకపోయారు మరోవైపు మహావిష్ణువు ఆ పరమేశ్వరుడి యొక్క పాదాలు కనుగొనాలంటే కిందకి వెళ్ళాలని ఆలోచించి విష్ణుమూర్తి
వరాహ అవతారంగా మారి పరమేశ్వరుడి యొక్క పాదాలు కనుగొనడానికి కిందకి వెళ్ళారు కిందకి వెళ్ళిన మహావిష్ణువు పాద కనుగొనలేకపోయారు ఆ పరమశివుడు అందుకోలేని ఒక జ్యోతిగా బ్రహ్మ దేవునికి మరియు విష్ణుమూర్తికి దర్శనం ఇచ్చారు తమిళ్లో అన్నుతల్ అంటే అందుకోలేనిది అని అర్థం విష్ణుమూర్తి మరియు బ్రహ్మ దేవుడు అందుకోలేకపోయారు కాబట్టి అన్నుతల్ అనే పదం నుండి అన్నామలై అనే పేరు వచ్చింది అలా కాలంతో పాటు తిరువనామలైగా మారిందని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం అగ్నిజ్యోతి రూపంలో ఉన్న ఆ పరమశివుడు పర్వతంగా ఎలా మారారో తెలుసుకుందాం దేవుళ్ళందరూ అగ్ని రూపంలో
ఉన్న ఆ పరమశివుడిని శాంతింప చేయడానికి పూజలు చేసేవారు కృతయుగంలో అన్నావలై అగ్ని రూపంలో ఉంటుందని ఇక త్రేతా యుగంలో ఒక మణిగా దర్శనం ఇస్తుందని ద్వాపర యుగంలో బంగారు కొండగా ఉంటుందని కలియుగంలో రాతి కొండగా దర్శనం ఇస్తారని ఆ పరమశివుడు వారికి చెప్పారు ఆ పరమశివుడు పర్వత రూపంలో దర్శనం ఇవ్వడం మంచిదే కానీ మనందరికీ తెలిసినట్టు అభిషేక ప్రియుడు కదా స్వామి మీరు పర్వత రూపంలో ఉంటే అభిషేక ప్రియుడైన మీకు అభిషేకాన్ని ఎలా చేయాలి మీకు పూజలు పండ్లు ఎలా సమర్పించుకోవాలి స్వామి అని అందరూ అడిగారు వారి ప్రశ్నలకు సమాధానంగా పరమశివుడు ఇలా అన్నాడు కొండపై నేను మీకు
శివలింగం రూపంలో దర్శనం ఇస్తాను ఆ లింగమే ఇప్పుడు మనం పూజిస్తున్న అరుణాచలేశ్వరుడు మనం గిరి ప్రదర్శన మొదలు పెట్టే చోటు కూడా అదే ఒకనాడు సరదాగా పార్వతీ దేవి కైలాస పర్వతంలో ఉన్న పూల తోటలో తన భర్త అయిన పరమశివుడి యొక్క కళ్ళు మూసింది అలా కాసేపు కళ్ళు మోయగానే ఈ విశ్వంలో ఉన్న కాంతి మొత్తం పోయింది భూమి అంతా కొన్ని సంవత్సరాల పాటు చీకటిలో మునిగిపోయింది అప్పుడు పార్వతీ మాత మహాశివు భక్తులతో కలిసి తపస్సు చేయడం మొదలు పెట్టింది ఆమె భక్తిలో మునిగిపోయి ఉన్నప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు అమ్మవారి తపస్సుకు భంగం కలిగించాలని ప్రయత్నించాడు
అప్పుడు పార్వతీ మాత దుర్గాదేవి అవతారం ఎత్తి ఆ రాక్షసున్ని సంహరించారు ఇది పౌర్ణమి రోజున జరిగింది అది కూడా తమిళ నెల అయిన కార్తీకలో జరిగింది అప్పుడు కొండపై పరమేశ్వరుడు అగ్ని రూపంలో దర్శనం ఇచ్చి పార్వతీ మాతని తన ఎడమ వైపున కలుపుకున్నారు దీనికి గుర్తుగా ప్రతి ఏడాదిలో తమిళ నెల అయిన కార్తీక సాయంత్రం 6:00 గంటలకి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు అలా ఆ మహోన్నతమైన కొండ చుట్టూ తిరగడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది అలానే పౌర్ణమి రోజు గిరి ప్రదక్షణ చేయడం చాలా మంచిదని నమ్ముతుంటారు పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా వెలుగుతాడు ఆ కాంతికి ఎంతో శక్తి ఉందని
చెప్తారు అలా ఆ చంద్రకాంతిలో గిరి ప్రదక్షణ చేయడం శరీరానికి మరియు అంతరాత్మకి చాలా మంచిదని నమ్ముతుంటారు అరుణాచలం ఒక సాధారణ పర్వతం అయితే కాదు అక్కడ ఎన్నో శక్తులు దాగున్నాయి అలానే అక్కడ జీవించిన వారి ఆశీస్సులు కూడా అందుతాయి సైన్స్ ప్రకారం అరుణాచలం చుట్టూ ఎన్నో మూలిక ఔషధాలు మరెన్నో మొక్కలు ఉన్నాయని చెప్తుంటారు గిరి ప్రదక్షణ చేసేటప్పుడు ఆ మొక్కలు మరియు ఔషధాల యొక్క గాలిని అద్భుతమైన సువాసనలో చూడవచ్చు ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నమ్ముతుంటారు మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం అలానే మీరు మన ఆలయాల గురించి
సాంప్రదాయాల గురించి మన పురాణాల గురించిన అద్భుతమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే మన WEBSITE NI FOLLOW AVANDI