మహా కుంభమేళ 2025 సాధువు కథ
ఇ ఆర్టికల్ లో మనం తెలుసుకోబోయేది మన హిందువులు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రయాగరాజ్ కుంభమేళాని చాలా ఘనంగా జరుపుకుంటారు మన భారతదేశంలోని ఎంతో మంది సాధువులతో పాటు చాలా మంది భక్తులు ఈ కుంభమేళలో పాలుపంచుకుంటారు కానీ రీసెంట్ గా ఇక్కడ జరిగిన ఒక సంఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది కుంభమేళకి వెళ్లాలనుకున్న ఒక సాధువుని ట్రైన్ నుంచి దించేశారు ఆ సంఘటనను చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడ్డారు కానీ అతన్ని ట్రైన్ నుంచి దించిన తర్వాత జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి ఇది రైల్వే ఆఫీసర్లకి కూడా అతి పెద్ద తలనొప్పిగా
మారింది ఫ్రెండ్స్ ఒక మహా సాధువు జోలికి వస్తే ఏం జరుగుతుందో ఈ సంఘటన ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసింది అసలు సాధువుని ట్రైన్ నుంచి దించిన వెంటనే ఏం జరిగింది రైల్వే ఆఫీసర్లు కూడా తలలు పట్టుకునే అంతగా అక్కడ ఏం జరిగింది ఈ సంఘటన గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలో ప్రయాగరాజులో జరిగే కుంభమేళ గురించి మన దేశమంతా చర్చలు జరుగుతున్నాయి దాదాపు 12 సంవత్సరాల నుంచి మన దేశంలోని సాధువులు బాబాలు ఈ కుంభమేళ కోసమే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ కుంభమేళ కేవలం 12 సంవత్సరాలకు ఒకసారి
మాత్రమే వస్తుంది అందుకనే మన హిందువులు దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు 2025 లో జరుగుతున్న ప్రయాగరాజ్ కుంభమేళ కోసం దేశ నలుమల నుంచి సాధువులు భక్తులు వస్తూనే ఉన్నారు ఈ కుంభమేళ జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 ముగుస్తుంది 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళ సమయంలో గ్రహాలు మరియు నక్షత్రాల స్థితిలో చాలా మార్పులు జరుగుతాయి ఈ కుంభమేళలో స్నానం చేస్తే పాపాలు మొత్తం తొలగిపోయి పుణ్యం లభిస్తుందని భక్తులందరూ భావిస్తారు అయితే ఉజ్జైన్ లో నివసించే రామానంద్ అనే సాధువు కూడా ఈ ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్ళాలని అనుకున్నారు ఆయన తన జీవితంలో ఎన్నో
కుంభమేళాలకు వెళ్లారు ఆయన దేవుడి పట్ల ఉన్న భక్తి వల్ల కేవలం 10 సంవత్సరాల వయసులోనే తన కుటుంబాన్ని వదిలేసి తన జీవితాన్ని భగవంతుడికి అర్పించడానికి ఒక సాధువుగా మారాడు అప్పటి నుంచి అన్నిటిని త్యాగం చేసి భిక్షాడటన చేస్తూ తన జీవితం గడపడం మొదలు పెట్టాడు అతను ఒక దివ్య సాధువు అతనికి ఎలాంటి శక్తులు ఉన్నాయి అంటే ఒకసారి అతను అగ్గిపెట్టే అవసరం లేకుండా కేవలం తన చేతులతోనే దీపాలను కూడా వెలిగించారని కొంతమంది భక్తులు చెబుతూ ఉంటారు దీంతో పాటు రామానంద్ గారు తన దగ్గరికి వచ్చిన భక్తుల దగ్గర నుంచి కేవలం ₹20 మాత్రమే తీసుకునేవారు ఆ డబ్బు కూడా
పేద పిల్లల చదువు కోసం మనుషుల బాగు కోసమే ఉపయోగించేవారు ఇతని గొప్పతనం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉజ్జైనికి వచ్చి ఇతని దగ్గర ఆశీర్వాదాలు తీసుకునేవారు కానీ జనవరి 13న ప్రయాగరాజ్ కుమ్మేళ జరుగుతుందని తెలుసుకున్న ఇతను ఒక నెల ముందే అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నారు ముందు అతను పాదయాత్ర చేసుకుంటూ అక్కడికి వెళ్దాం అనుకున్నాడు కానీ వయసు పెరగడంతో బలహీనత వల్ల అతను చాలా దూరం నడవలేకపోయాడు అందుకనే ట్రైన్ ద్వారా ప్రయాగరాజ్ కి వెళ్ళాలని ఆయన భావించారు ఉజ్జైన్ నుంచి ప్రయాగరాజ్ కి ప్రతి రోజు ఎనిమిది గంటలకి షిప్రా ఎక్స్ప్రెస్
ఉంటుంది ప్రయాగరాజ్ కి వెళ్ళడానికి రామానంద్ గారు ఆ ట్రైన్ ని ఎక్కారు కానీ అతను టికెట్ తీసుకోలేదు టికెట్ తీసుకోకపోవడం వల్ల ఒక పెద్ద అవమానం జరుగుతుందని అతను అస్సలు ఊహించలేకపోయారు రామానంద్ గారు ట్రైన్ ఎక్కగానే పైన బెర్త్ ఖాళీగా ఉండడంతో అక్కడికి ఎక్కి నిద్రపోయారు కాసేపట్లోనే ట్రైన్ కూడా ముందుకు కదిలింది దాదాపు 12 గంటల వరకు ప్రయాణించిన తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు ఆ ట్రైన్ దామోరాకి చేరింది అయితే అప్పుడే అక్కడికి ఒక టీసీ వచ్చి అందరి టికెట్లను చెక్ చేస్తున్నాడు ప్రయాణికులందరూ ఒక్కొక్కరిగా అందరూ తమ టికెట్లను టీసీ కి
చూపిస్తున్నారు కాసేపు టీసీ సాధువు గారి దగ్గరకు వెళ్లి మీ టికెట్ ని చూపించండి అని అడిగాడు అయితే ఆయన నవ్వుతూ నేను టికెట్ తీసుకోలేదు నా దగ్గర రామనామం తప్ప మరి ఏమీ లేదు నేను కేవలం ప్రయాగరాజులో జరిగే మహా కుంభమేళకు వెళ్లాలని అనుకుంటున్నాను నన్ను తీర్థయా యాత్రకు వెళ్ళనివ్వండి భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని సాధువు చెప్పాడు కానీ ఆ టీసీ ఒక ముస్లిం సాధువు దగ్గర టికెట్ లేకపోవడంతో అతను సాధువుని తిట్టి అందరి ముందు అవమానిస్తున్నాడు టికెట్లు తీసుకోకుండా ట్రైన్ ఎక్కి ఫ్రీగా ప్రయాణించడానికి ఇది మీ ట్రైన్ కాదు
వెంటనే కిందకు దిగండని సాధువుని కిందకు దించాడు ఆ తర్వాత సాధువుని దామోరా రైల్వే స్టేషన్ లోనే వదిలిపెట్టారు యాక్చువల్ గా ఆ టైం లో ట్రైన్ క్రాసింగ్ ఉండడంతో షిప్ త్రిప్రా ఎక్స్ప్రెస్ దాదాపు 15 నిమిషాల వరకు దామోరా రైల్వే స్టేషన్ లోనే ఆగాల్సి వచ్చింది మరోవైపు ఆ ముస్లిం టీసి కి రామానంద్ గారి గొప్పతనం గురించి అసలు తెలియదు అప్పుడే ఎలాంటి సంఘటన జరిగింది అంటే దాన్ని చూసి అక్కడున్న ప్రయాణికులందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే 15 నిమిషాల తర్వాత ట్రైన్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది స్టార్ట్ కాలేదు మరోవైపు ఆ సాధువు రైల్వే
స్టేషన్ లోనే తన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు అరగంట అయినా సరే ట్రైన్ అస్సలు ముందు ముందుకు నడవడం లేదు దీంతో లోకో పైలట్ ట్రైన్ ఇంజన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటుందని భావించి వెంటనే మెకానికల్ ఇంజనీర్స్ కి కాల్ చేసి ట్రైన్ లో ఏదో సమస్య వచ్చింది అసలు స్టార్ట్ కావడం లేదని చెప్పాడు ఈ సమాచారం తెలుసుకున్న మెకానిక్ ఇంజనీర్లు వెంటనే ట్రైన్ ని చెక్ చేయడానికి అక్కడికి వచ్చారు నిజానికి ఆ సమయంలో ముందు నుంచి వెనక నుంచి ట్రైన్లు వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా ట్రైన్ అక్కడికి వస్తే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది అందుకనే ఇంజనీర్లు అందరూ
వెంటనే ట్రైన్ లో వచ్చిన సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కరిద్దామని అనుకున్నారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ట్రైన్ ఇంజన్ అంతా బాగానే ఉంది కానీ ట్రైన్ ఎందుకు స్టార్ట్ కావడం లేదో ఇంజనీర్లకు కూడా అర్థం కాలేదు మరోవైపు ప్రయాణికులందరూ కూడా చాలా ఆలస్యం అవుతుందని చింతిస్తున్నారు దీంతో రైల్వే ఆఫీసర్లు ట్రైన్ ఇంజన్ లో ఏదో సమస్య వచ్చి ఉంటుందని భావించి ట్రైన్ యొక్క పాత ఇంజన్ ని తీసేసి కొత్త ఇంజన్ ని తీసుకొచ్చి ట్రైన్ కి అమర్చారు కానీ అక్కడి వరకు ఏ సమస్య లేకుండా వచ్చిన రెండో ఇంజిన్ కూడా అక్కడికి రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది
దాన్ని స్టార్ట్ చేద్దామని ఎంత ప్రయత్నించినా అది కూడా స్టార్ట్ కాలేదు అసలు ఏం జరుగుతుందో రైల్వే ఆఫీసర్లకి అర్థం కాలేదు మరోవైపు చాలా సమయం గడిచినా ఎందుకని ట్రైన్ ముందుకు ప్రయాణించడం లేదని ఆ ముస్లిం టీసి కూడా ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే ఒక వ్యక్తి మీరు ఏ సాధువునైతే ట్రైన్ నుంచి కిందకి దించారో అతను ఒక సాధారణ సాధువు కాదు అతనికి ఎన్నో గొప్ప శక్తులు ఉన్నాయి ఆయన 10 సంవత్సరాల వయసులోనే ఎన్నో చమత్కారాలు చేశారు అలాంటి గొప్ప సాధువుని నువ్వు అవమానించి ట్రైన్ నుంచి దించేసావు ఇది చాలా పెద్ద పాపం నువ్వు చేసిన ఈ పాపం
వల్లే ట్రైన్ ముందుకు వెళ్లడం లేదు ఇప్పటికీ ఆలస్యం అవ్వలేదు ఆ సాధువు ఇంకా అక్కడే ధ్యానం చేస్తున్నాడు ఎందుకంటే అతను లేకుండా ఈ ట్రైన్ ముందుకు వెళ్ళదని అతనికి బాగా తెలుసు మీరు అతన్ని గెంటేసిన వెంటనే అతను కావాలంటే ఇక్కడి నుంచి వెళ్లి ఉండవచ్చు కానీ ఆయనకి భవిష్యత్తు తెలుసు అందుకే అక్కడే కూర్చొని ఉన్నారు ఆయనకి ఎన్నో దివ్య శక్తులు ఉన్నాయి గొప్ప సాధువుని నువ్వు అవమానించకూడదు అని చెప్పాడు ఇది విన్న ముస్లిం టీసి తను చేసిన తప్పేంటో తెలుసుకొని వెంటనే రామానంద గారి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరారు బాబా నేను చాలా పెద్ద తప్పు చేశాను అహంకారంతో
మానవత్వాన్ని కోల్పోయాను దయచేసి నన్ను క్షమించండి మళ్ళీ మీరు ట్రైన్ ఎక్కండి మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం ఉదయం ఎనిమిది గంటల నుంచి 12 గంటల వరకు ట్రైన్ ఇక్కడే ఉంది ఒకవేళ మీరు ట్రైన్ లో కూర్చోకపోతే ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతూనే ఉంటారు అలానే వాళ్ళకి వెళ్ళడానికి ఆలస్యం కూడా అవుతుంది దయచేసి ట్రైన్ ఎక్కండి అని ఆ ముస్లిం టీసి వేడుకుంటాడు నిజానికి రామానంద్ గారికి తన భక్తులంటే చాలా ఇష్టం అందుకనే అతను వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని ట్రైన్ ఎక్కడానికి సిద్ధపడతాడు కానీ ట్రైన్ ఎక్కే ముందు ఆయన టిసి కి రెండు షరతులను పెడతాడు ఒకవేళ ఎవరైనా సాధువు కానీ
లేదా నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తులు కానీ ట్రైన్ ఎక్కితే మీరు ఎప్పుడూ అతన్ని ట్రైన్ నుంచి దించకూడదు అలానే అతన్ని అస్సలు అవమానించకూడదు ఇది నా మొదటి మొదటి షరతు అలానే కుంభమేళకి వెళ్ళే భక్తుల దగ్గర మీరు అసలు టికెట్ ని కూడా చెక్ చేయకూడదు ఏమీ అడగకుండా వాళ్ళని పంపించాలి ఇదే నా రెండో షరతు ఒకరి చేత తీర్థయాత్రలు జరిపిస్తే నీకే పుణ్యం లభిస్తుంది ఈ షరతులకు ఒప్పుకుంటేనే నేను ట్రైన్ ఎక్కుతానని చెప్తాడు ఇది విన్న ముస్లిం టిసి ఆయన పెట్టిన ఆ రెండు షరతులకు ఒప్పుకొని ఆయన్ని గొప్పగా గౌరవించి ట్రైన్ లోకి తీసుకువెళ్తారు అప్పుడే ఒక అద్భుతం
జరిగింది ఇప్పటివరకు స్టార్ట్ కాని ట్రైన్ వెంటనే స్టార్ట్ అయింది ఇదంతా కూడా రామానంద్ గారి మహత్యం వల్లే జరిగింది ట్రైన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని వాళ్ళందరూ రామానంద్ గారి భక్తులు అయిపోయారు సాయంత్రం దాదాపు నాలుగు గంటలకి ట్రైన్ ప్రయాగరాజ్ కి చేరుకుంది ఆయన ట్రైన్ నుంచి దిగిన వెంటనే చాలా మంది ఆయన్ని కలవడానికి వచ్చారు ఈ అద్భుతమైన సంఘటన తర్వాతే మన దేశంలోని చాలా మంది భక్తులు ప్రయాగరాజ్ కుంభమేళకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు ముఖ్యంగా షిప్రా ఎక్స్ప్రెస్ ప్రయాణికులు ఎక్కువగా ఇక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన సంఘటన గురించి తెలుసుకునం